గొల్లల మామిడాడ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''గొల్లల మామిడాడ''' లేదా '''జీ.మామిడాడ''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[పెదపూడి]] మండలానికి చెందిన [[గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.]]. పెదపూడి మండలములోని ఈ ఊరు చిన్న పట్టణం లాంటిది. అసలు మండల కేంద్రానికి ఉండవలసిన అర్హతలున్నా, పొలీసు స్టేషను లేని కారణంగా మామిడాడకు దగ్గరలో ఉన్న పెదపూడి పేరున మండలం ఏర్పాటు చేశారని చెబుతారు.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
పంక్తి 103:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,254.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 7,143, మహిళల సంఖ్య 7,111, గ్రామంలో నివాసగ్రుహాలు 3,636 ఉన్నాయి.
 
==వ్యవసాయం==
పంక్తి 109:
 
==ఆలయాలు==
ఊరిలో ప్రతి వీధికీ ఒక గుడో, భజన మందిరమో కనిపిస్తుంది. ఇందులో సూర్యదేవాలయము, రామాలయములు ఈ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందినవి. <br />
 
'''రామాలయం''':
పంక్తి 115:
దస్త్రం:RAMA TEMPLE.jpeg|
</gallery>
రామాలయానికి రెండు గోపురాలున్నాయి. పెద్ద గోపురంలో పదమూడు అంతస్తులున్నూ, చిన్నగోపురం ఎనిమిది అంతస్తులు ఎత్తూ ఉన్నాయి. తూర్పు దిక్కున గోపురం ౨౦౦ అడుగుల ఎత్తు కలిగి రామాయణం లోని ముఖ్య ఘట్టాలను అందమైన సిల్పమముల ద్వారా నిక్షిప్తం చేసారు. గోపురంలోని పదమూడో అంతస్తు నుంచి చూస్తే [[కాకినాడ]]లోని ఎన్.ఎఫ్.సి.ఎల్ ఫ్యాక్టరీ ట్యాంకులు కనిపిస్తాయి! పశ్చిమ దిక్కు గోపురం ౧౬౦ అడుగుల ఎత్తు కలిగి ఉన్నది. గోపురాలకు తోడు రామాలయంలో అద్దాల మందిరం మరొక ఆకర్షణ. మొదటి అంతస్తు లో రామ పట్టాభిషేక అనంతరం తనకు రావణ వధ కై సహాయ పడిన వానర వీరులగు సుగ్రీవాదులకు సత్కారము చేయు సమయమున ఆన్జనేయునకు రత్నాల హారమును బహూకరించగా, అందులోని రత్నములలో రామ నామమును ఆంజనేయుడు వెతుకు కొను ఘట్టమును శిల్పులు చిత్రకరించిన దృశ్యమును, అద్దాల మేడలో అతి రమ్యముగా పొందు పరచారు. గాజు అరలలో అమర్చిన సీతా,రామ విగ్రహములు,సింహాసనము మొదలగు వానిని అద్దముల ద్వార చూచినచో ఊయల ఊగు చున్నట్లుగాను,సీత రాములు సింహాసనము లో కుర్చున్నట్లుగాను చూపరులకు అనిపించును.ఇదే ఆ అద్దముల అమరిక ప్రత్యేకాకర్షణ.[[శ్రీరామనవమి]], [[రథసప్తమి]]ల సందర్భంగా మామిడాడలో సంవత్సరానికి రెండు సార్లు [[తిరునాళ్ళు]] జరుగుతాయి. [[భద్రాచలం]] తరువాత అంతటి వైభవంగా శ్రీరామ నవమి ఉత్సవాలు మామిడాడలోనే జరుగుతాయని ప్రతీతి.<br />
 
'''శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయము:'''
 
==విద్యావకాశాలు==
ప్రాథమిక పాఠశాలలు, కాన్వెంటులు మొదలుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మామిడాడలోనే చదువుకునేందుకు విద్యావకాశాలున్నాయి.ఈ గ్రామంలోని చాల మంది విద్యార్దులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తునారు<br />
 
'''ప్రభుత్వ విద్యాసంస్థలు:'''<br />
 
==ఇతర ఉపాధులు==
 
 
==ప్రయాణ సౌకర్యాలు==
Line 133 ⟶ 132:
'''రైల్వే స్టేషను:'''
మామిడాడ నుండి [[సామర్లకోట]] రైల్వే స్టేషను సుమారు 17 కి.మీ.ల దూరంలో ఉన్నది.
మామిడాడ నుండి [[కాకినాడ]] రైల్వే స్టేషను సుమారు 25 కి.మీ.ల దూరంలో ఉన్నది.
 
'''విమానాశ్రయము:'''
Line 140 ⟶ 139:
==మూలాలు==
<references/>
 
 
{{పెదపూడి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/గొల్లల_మామిడాడ" నుండి వెలికితీశారు