"చెయ్యేరు (కాట్రేనికోన)" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: గ్రామం. → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర using AWB
చి
చి (clean up, replaced: గ్రామం. → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర using AWB)
|footnotes =
}}
''' చెయ్యేరు''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[కాట్రేనికోన]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
గ్రామ మేజర్ పంచాయితీ. ఇక్కడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పశువుల ఆసుపత్రి, ఉన్నాయి. ఈ చెయ్యేరు పంచాయితీ లో ఛెయ్యేరు అగ్రహారం, మడకోడు, చింతల గరువు తదితర చిన్న గ్రామాలు ఉన్నాయి.
 
ఛెయ్యేరు, చెయ్యెరు అగ్రహారం, పెనుమల్ల, గొరగన మూడి, సావరం, బంటుమిల్లి, ఉప్పూడి, కందికుప్ప,పల్లంకూరు తదితర గ్రమాలు ఉన్నాయి
 
చెయ్యేరు అగ్రహారం , తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామంగ్రామము.<ref name="censusindia.gov.in"/>..<ref name="censusindia.gov.in"/>. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామంగ్రామము.<ref name="censusindia.gov.in"/>..<ref name="censusindia.gov.in"/>. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి.
గ్రామంలో ఒక ప్రాధమిక పాఠశాల ఉంది. దీనికి స్థలాన్ని ఆకాశం సన్యాసి రావు అనే ఒక బ్రాహ్మణుడు దానం చేశారు. ఆ భూమిలోనే పాఠశాల భవనాలను నిర్మించారు.
ఈగ్రామంలో ఒక చెరువు ఉంది. ఒకప్పుడు ఆ చెరువులో స్నానాలు చేయడానికి నాటి పాలకులు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారని గ్రామస్తులు చెబుతుంటారు.
[[దార్ల వెంకటేశ్వరరావు]] అనే తెలుగు రచయిత ఇక్కడే పుట్టారు. ఈ గ్రామంలోఆయనే తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి.
 
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,833. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 3,897, మహిళల సంఖ్య 3,936, గ్రామంలో నివాసగ్రుహాలు 1,948 ఉన్నాయి.
==మూలాలు==
<references/>
 
{{కాట్రేనికోన మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు]]
2,27,872

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1647142" నుండి వెలికితీశారు