పులిదిండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''పులిదిండి''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[ఆత్రేయపురం]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.. పిన్ కోడ్: 533 235.
==గ్రామ చరిత్ర ==
పులిదిండి గ్రామంలో ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు తీసిన తొలి చిత్రం [[సాక్షి (సినిమా)|సాక్షి]] చిత్రీకరణ సాగింది. బాపురమణల మిత్రులు రామచంద్రరాజు స్వగ్రామం పులిదిండి కావడం సినిమా షూటింగ్ కోసం గ్రామాన్ని ఎంపికచేసుకోవడానికి గల కారణాల్లో ఒకటి. గ్రామంలో గుడిసెలు వంటివి సెట్‌గా వేసి సినిమా చిత్రీకరణ చేశారు.<ref name="మా సినిమాలు-బాపు">{{cite web|first1=బాపు|title=మా సినిమాలు|url=http://navatarangam.com/2014/02/our-films-bapu-1/|website=నవతరంగం|accessdate=18 April 2015}}</ref>
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,144.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 591, మహిళల సంఖ్య 553, గ్రామంలో నివాసగ్రుహాలు 350 ఉన్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పులిదిండి" నుండి వెలికితీశారు