అబ్బాదుల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==రచనా వ్యాసంగము==
1976లో రచనా వ్యాసంగాన్ని ఆరంభించి 'ధార్మధర్మ సంస్థాపన' అనువాద గ్రంథాన్ని ప్రచురించారు. ఆ క్రమంలో 20కి పైగా [[ఉర్దూ]] ఆథ్యాత్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. 1992లో
'ఇస్లాం ప్రబోధిని' (నాలుగు సంపుటాలు) అనువాద గ్రంథంమంచి పేరు తెచ్చిపెట్టింది. ధార్మిక, సామాజిక అంశాల మీదా వ్యాసాలు రాశారు. '[[తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌]]' సంస్థకు
సంచాలకులుగా పది సంవత్సరాలు బాధ్యాతలు నిర్వహించారు. ప్రింటు ఎలక్ట్రానిక్‌ మీడియాలో యువతకు అవకాశాలు కల్పించాలన్న లకక్ష్యంతో '[[తెలుగు స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌]]' సంస్థను ఆరంభించి 2009 వరకు మార్గదర్శకం వహించారు. 'గీటురాయి' వారపత్రికను దినపత్రికగా తీర్చిదిద్దాలన్నసంకల్పంతో ప్రయత్నించారు.
"https://te.wikipedia.org/wiki/అబ్బాదుల్లా" నుండి వెలికితీశారు