తూర్పు కొప్పెరపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: గ్రామము. → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''తూర్పు కొప్పెరపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[జే.పంగులూరు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్ నం. 523 213., ఎస్.టి.డి కోడ్:- 08593.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 111:
#శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగష్టు-6వ తేదీ శ్రావణ బుధవారం నాడు, ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా చతుర్వేద పారాయణం, అభిషేకాలు, విశేషపూజలు, ఆదిదంపతుల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల తాకిడితో సందడిగా మారినది. వేదపండితుల చతుర్వేద పారాయణతో ప్రాంగణం మారుమ్రోగినది. మల్లేశ్వరస్వామికి, భ్రమరాంబాదేవికి ప్రత్యేక అలంకరణ చేపట్టినారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారు. [4]
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015,మే నెల-15వ తేదీ, శుక్రవారంనాడు, ఆలయ 17వ వార్షికోత్సవం, అత్యంత వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించినారు. స్వామివారిని 9 రకాల పుష్పాలతో అలంకరించి, కళ్యాణం నిర్వహించినారు. భక్తులు కళ్యాణ కానుకలు సమర్పించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినారు. [6]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ నాదెండ్ల హరిబాబు, లండనులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేయుచున్నాఉ. వీరి శ్రీమతి లండనులోనే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేయుచున్నారు. వీరు తమ పురిటిగడ్డపై మమకారంతో, 2009 లో తన తండ్రి కీ.శే.పున్నయ్య ఙాపకార్ధం, ఐదున్నర లక్షల రూపాయల స్వంత నిధులతో, గ్రామంలోని పశువైద్యశాలకు, ఒక శాశ్వత భవనాన్ని నిర్మింఫజేసినారు. ఇప్పుడు వీరు తమ స్వంతగామాన్ని ఆదర్సగామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయటానికై దత్తత తీసున్నారు. [4]
"https://te.wikipedia.org/wiki/తూర్పు_కొప్పెరపాడు" నుండి వెలికితీశారు