పానుగంటి లక్ష్మీ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: గ్రంధాలయ → గ్రంథాలయ using AWB
పంక్తి 7:
 
వీరు 1884లో మెట్రిక్యులేషన్, 1886లో ఇంటర్, 1888లో బి.ఎ. పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. తరువాత [[పెద్దాపురం]] హైస్కూలులో మొదటి అసిస్టెంటుగా ఉద్యోగం చేశారు.
 
 
==వీరి రచితగ్రంథములు==
Line 19 ⟶ 18:
 
==సంస్థానాల దివాను==
వీరు లక్ష్మీనరసాపురం జమిందారిణి రావు చెల్లయమ్మ గారి దివానుగా చేరారు. ఆరు సంవత్సరాల తర్వాత అభిప్రాయభేధాల మూలంగా ఉద్యోగం మానివేశారు. తరువాత [[ఉర్లాము]] సంస్థానం లోను, బళ్ళారి జిల్లాలోని [[ఆనెగొంది]] సంస్థానంలోను దివానుగా కొంతకాలం పనిచేశారు.
 
[[పిఠాపురం]] మహారాజా శ్రీ సూర్యారావు బహదూరు వారికి మైనారిటీ తీరగా రాజ్యాధికారం చేపట్టిన తర్వాత పంతులుగారిని 1915-16 మధ్య 'నాటక కవి'గా తమ ఆస్థానంలో నియమించారు. వీరి కోరికపై అనేక [[నాటకాలు]] వ్రాసారు. వాటి నన్నింటిని మహారాజుగారే అచ్చువేయించారు.
 
సుమారు ఇరవై సంవత్సరాలు వీరికి జీవితం సుఖంగా జరిగింది. ఆ రోజుల్లో దివాణం తరువాత వ్యయానికి వీరి గృహమే అనేవారు. ఆధునిక శ్రీనాధునిగా జీవించారు.
 
వాణి సంఘములో చురుకైన సభ్యునిగా ఉండేవాడు.
 
==చరమదశ==
ఉద్యోగాల వలన మరియు రచనల వలన వీరు విశేషంగా డబ్బు గడించినా దానిని నిలువచేయడంలో శ్రద్ధ కనపరచలేదు. ఆధునిక శ్రీనాధుని వలెనే అనుభవించినన్నాళ్ళూ బాగా అనుభవించి, తుది రోజులలో పేదరికానికి ఋణబాధకు లోనయ్యారు. మహారాజావారు బాగా పోషించినా, పంతులుగారికి తుదిదశలో వైషమ్యాలేర్పడి, తమదగ్గర ఏనాడో చేసిన ఋణం కొరకు వారికి ఇచ్చే నూటపదహారు రూపాయల గౌరవ వేతనం వేతనంలో కొంతభాగం తగ్గించడానికి ఉత్తర్వులు జారీచేశారు. వృద్ధాప్యంలో వీరు అటు ఇటు తిరిగి సంపాదించలేకపోయారు. చేతికి అందివచ్చిన కుమారులు ఉన్నా వారిని ఉద్యోగాలకు పంపలేకపోయారు. కవి శేఖరుని దుస్థితి గురించి పానుగంటి వ్రాసిన లేఖను ఆంధ్రపత్రికలో యర్రవల్లి లక్ష్మీనారాయణ ప్రచురించాడు - ''నాకెవరును దానధర్మము చేయనక్కరలేదు. తగ్గింపు ధరలకు నూటయాభై సెట్ల పుస్తకాలు యాభై మంది కొని, నా మానుషమును కాపాడినను, నాకు సివిలు ఖైదు తప్పును''<ref name="svs">'''శత వసంత సాహితీ మంజీరాలు''' లో '''పింగళి వెంకటరావు''' ఉపన్యాస వ్యాసం - ప్రచురణ : ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయగ్రంథాలయ సంఘం, నిజయవాడ (2002)</ref>
 
 
 
1933 నుండి శారీరకంగా, మానసికంగా వీరి ఆరోగ్యం చెడిపోయింది. 1935 లో పిఠాపురంలో సప్తరిపూర్త్వుత్సవాలు పురజనులు సన్మానించారు. ఈ ఉత్సవానికి [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] గారు అధ్యక్షత వహించారు. పరిస్థితులు మారి, తీవ్ర మనస్తాపంతో ఈయన [[అక్టోబరు 7]]న, <!-- [[1 జనవరి]], -- సరి చూడండి. --> [[1940]]లో మరణించాడు.
Line 83 ⟶ 80:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
*Panuganti Lakshmi Narasimha Rao: Makers of Indian Literature, Mudigonda Veerabhadra Sastry, Sahitya Akademi, New Delhi, 1993.(ISBN 8172014996)[http://www.cscsarchive.org/MediaArchive/Library.nsf/(docid)/53DA17A5DD0326C7E52568530026BD54?OpenDocument&StartKey=Panuganti&count=10#top]
Line 90 ⟶ 86:
* '''నర్మదా పురుకుత్సీయం''' (Narmadapurukutsiyam: Panuganti Lakshmi Narasimha Rao, 1973) [http://www.archive.org/details/Narmadapurukutsiyam ఇంటర్నెట్ ఆర్చీవులో అభ్యం].
* '''రాతి స్తంభాలు''' (Raathi Sthambhamu: Panuganti Lakshmi Narasimharao,1930) [http://www.archive.org/details/RaathiSthambhabamu ఇంటర్నెట్ ఆర్చీవులో అభ్యం].
 
 
[[వర్గం:1865 జననాలు]]