పైడిమడుగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
 
ఈ గ్రామం మండలం లోని పెద్ద గ్రామాల్లో ఒకటి .ఇక్కడ వ్యవసాయం ప్రదాన జీవనాదారం. ఎపుడు పాడి పంటలు సశ్య సామలంగా ఉంటుంది .ఇక్కడ ప్రదాన ఆహార పంట వరి ఇంక వాణిజ్య పంటలు వరి, చెరకు ,మొక్కజొన్న ,వేరుశెనగ .ఇంకా గొర్రెల పెంపకం ,కోళ్ళ పెంపకం ,చేపల చెరువులు కూడా ముఖ్య వాపకం
ఇంకా బీడిల పరిశ్రమలు కూడా చాల ఉన్నాయి. ఇక్కడి ఆడవారు ,గృహిణులు బీడిలు చుట్టడం సర్వ సాదారణం .వీరికి ఇవే జీవనాదారం .బీడిలు చుట్టేవారిలో పద్మసాలి ,కాపు ,మంగలి ,పెరుక,కుమ్మరి ఇంకా చాల కులాలు వీటి మీద ఆదారపడిఆధారపడి ఉన్నాయి.
ఇక్కడ ఈ ఊరిలో ,,హరిజన వాడ ,గౌండ్ల వాడ ,కుమ్మరి వాడ ,పెరుక వాడ ,గొల్ల వాడ ,చాకలి వాడ ,బోరింగు వాడ,ప్లాట్స్ వాడ ,ఒడ్డె వాడ లు ఉన్నాయి .వీరు చిన్న పెద్ద తేడ లేకుంట కలిసిమెలిసి ఉంటారు .ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు.
 
పంక్తి 143:
ఇంకా ఇక్కడ కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర గుడి కూడా ఉంది. ఇక్కడి ఊరు వారు ప్రతి ఇంటి నుండి చందాలు వేసి ,ఈ గుడిని నిర్మించారు .చూడడానికి ఎంతో బాగుంటుంది .శ్రీవెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై తమ ఊరి ప్రజలను కాపాడుతూ ఉంటాడు .ఈ గుడి ఊరికి ముక ద్వారన ఉంది .
 
ఈ ఊరి పత్యేక విషయం ఏమిటంటే ..ఈ ఊరి చుట్టూ అల్లుకుపోయీ ఉన్న వాగు .ఊరు మొదలు కొని ఊరి చివరి దాక ఈ వాగు విస్తరించి ఉంది .చాల వరకు వ్యవసాయం చేసే వారు దిని మీద ఆదారఆధార ఉన్నారు .ఇంక ఇందులో ఊరి ప్రజలు చేపలు కూడా పడుతుంటారు ,ఈ వాగు పైన చక్కని వంతెన కూడా నిర్మించారు . ఈ వంతెన,, రైకాల్ మరియు కోరుట్ల ను కలుపుతుంది .మద్య లో ఈ పైడిమడుగు ఉంది .
ఎండాకాలం ఈవాగు లో పిల్లలు పెద్దలు అనే తేడ లేకుండా చల్లదనం కోసం స్నానాలు చేస్తుంటారు ,ఈ వాగులో స్విమింగ్ చేస్తుంటారు ,స్విమ్మింగ్ కోసం లింగయ గుండు స్పాట్ కి వెళుతుంటారు .లింగయ గుండు ఇక్కడ చాల ప్రాచుర్యం చెందింది. ఇక్కడ చెరువులు కూడా చాల ఉన్నాయి. పెద్దమ్మ చెరువు ,పెద్ద చెరువు ,హరిజన్ వాడ చెరువు ,కుంట మొదలగునవి ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/పైడిమడుగు" నుండి వెలికితీశారు