"సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (5) using AWB
(వికీకరణ)
చి (clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (5) using AWB)
'''సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి''' ([[మే 18]], [[1914]] - [[ఆగష్టు 8]], [[2010]]) ప్రముఖ స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధురాలు మరియు సంఘసేవకురాలు. అండమాన్‌ వెళ్ళి నేతాజీ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులు సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి <ref>[http://www.suryaa.com/features/article.asp?subCategory=2&ContentId=98694 సూర్య పత్రికలో విశేషాలు]</ref>.
మహిళ ఉద్యమాలలో, ఖద్దరు ప్రచారములో, మధ్యపాన వ్యతిరేక ఉద్యమాలలో ఎంతో పాటుపడింది. మహిళాభ్యుదయ సంస్థలో మల్లాది సుబ్బమ్మ తదితరులతో కలిసి మధ్యపానానికి వ్యతిరేకముగా పోరాడింది. 1950లలో తెలుగు దేశం అనే పత్రిక నడిపింది.
==బాల్యం, విద్య==
సూర్యదేవర నాగయ్యతో రాజ్యలక్ష్మీ దేవికి పదేళ్ళ వయస్సులో వివాహం జరిగింది. ఆమెకు 16 ఏళ్ళు వచ్చి అత్తవారింటికి వచ్చేవరకు విద్యావ్యాసంగాలు కొనసాగించారు. వీరులపాడు లో అప్పట్లో ఒక గ్రంథాలయాన్ని స్థాపించి, [[తాపీధర్మారావు]], [[కందుకూరి వీరేశలింగం పంతులు]], [[గురజాడ అప్పారావు]], [[త్రిపురనేని రామస్వామి చౌదరి]] వంటి సంఘ సేవకులు, సంస్కారప్రియులు రచించిన గ్రంథాలను రాజ్యలక్ష్మీదేవి ప్రతి రోజూ తెచ్చుకుని చదివి అవగాహన చేసుకునేవారు. ఇవన్నీ ఆమెలో స్వతంత్య్రభావాలను, స్వేచ్ఛాభిలాషను పెంచాయి.
 
==స్వాతంత్రస్వాతంత్ర్య సంగ్రామం, జైలు జీవితం==
[[1920]]లో గాంధీజీ ఇచ్చిన పిలుపు విని దేశసేవకు పూనుకున్నారు. [[1930]]లో ఉప్పు [[సత్యాగ్రహం]]లో పాల్గొనాలని ఆమె ప్రయత్నిం చారు. కానీ జెైలుశిక్ష అనుభవించటానికి, సత్యాగ్రహం చేయటానికి భర్త ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. [[193]]2లో శాసనోల్లంఘనం నాటికి ఆమె అత్త వారింటికి [[చేబ్రోలు]] వచ్చారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1648785" నుండి వెలికితీశారు