బారు అలివేలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (11) using AWB
పంక్తి 1:
{{Infobox_Person
| name = [[బారు అలివేలమ్మ]]
| residence = [[రాజమండ్రి]]
| other_names =
| image = [[File:Baru-alivelamma.jpg|thumb|రాజమండ్రి స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధుల పార్కులోని బారు అలివేలమ్మ విగ్రహం]]
| imagesize =
| caption =
పంక్తి 13:
| death_place = [[రాజమండ్రి]]
| death_cause =
| known = స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధురాలు
| occupation =
| title =
పంక్తి 37:
== కుటుంబ నేపథ్యం ==
అలివేణమ్మ 1897 సెప్టెంబరులో జన్మించారు. ఆమె స్వస్థలం కాకినాడ.
ఈమె 1897 సంవత్సరం పత్రి కృష్ణారావు మరియు వెంకుబాయమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి పత్రి కృష్ణారావు, తల్లి వెంకూబాయమ్మ. అలివేణమ్మ భర్త [[బారు రాజారావు]] ప్రముఖ స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధుడు. అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేశారు. ఆమె కుమారుడు వెంకట గోవిందరావు కూడా స్వాతంత్రస్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి. వీరికి ఇద్దరు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు. ఈమె 1973 నవంబర్ 13 తేదీన మరణించారు.
 
== స్వాతంత్ర్యోద్యమంలో ==
అలివేలమ్మ కమలా నెహ్రూ తో కలిసి అలహాబాదులో విదేశీ వస్త్రబహిష్కరణోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజమండ్రిలో స్త్రీలకు స్వాతంత్ర్యోద్యమం గురించి ప్రచారం చేశారు. అలివేలమ్మ బహు భాషా కోవిదురాలుగా గుర్తింపు పొంది, మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేశారు.<ref>[http://www.prabhanews.com/leaders/article-233728 స్వాతంత్య్ర సమరంలో నారీ భేరి - ఆంధ్రప్రభ ఆగష్టు 15, 2011]</ref> విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, కఠిన కారాగారశిక్షను అనుభవించిన నాయకురాలు బారు అలివేలమ్మ.
== సంస్మరణ ==
ఈమె విగ్రహాన్ని రాజమండ్రిలోని పాల్‌చౌకులో ఉన్న సాతంత్ర్య సమరయోధుల పార్కులో ఆవిష్కరించారు.<ref>http://www.manarajahmundry.com/tourism/view/146/PARKS-@-RAJAHMUNDRY...html</ref> ఈ విగ్రహం కింద ఏర్పాటుచేసిన ఫలకంలో ఆమె జీవితవిశేషాలు, స్వాతంత్రస్వాతంత్ర్య సమరంలోనూ, సంఘసంస్కరణలోనూ చేసిన కృషి వంటివి సవివరంగా చెక్కించారు. 2002 ఫిబ్రవరి 3న ఆమె వారసుల సౌజన్యంతో ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాటి సబ్ కలెక్టర్ వి.శేషాద్రి ఆవిష్కరించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బారు_అలివేలమ్మ" నుండి వెలికితీశారు