యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య using AWB
పంక్తి 1:
'''యలమంచిలి వెంకటప్పయ్య ''' [[హేతువాది]]. 1898లో జన్మించారు. [[స్వాతంత్రస్వాతంత్ర్య సమర యోధుడు]]. కాకినాడ లో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు. [[చెరుకువాడ నరసింహం]] [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] ఈయన్ని సమర్దించారు. [[మంత్రాలులేని వివాహాలు]], [[కులాంతర వివాహాలు]] పట్టుబట్టి చేయించారు.
 
==జననం: మరణం== 30 డిశెంబరు 1898. ... 1 మర్చి 1997 (98 సంవత్సరాలు)
పంక్తి 18:
;ఆత్మాభిమానం గల ఒక ముసలు బ్రాహ్మణేతరుదు జబ్బు పడి ఆర్థిక సాయానికై ఎవరింటికెళ్ళినా... వారతనిని నానా చీవాట్లు పెట్టి తరిమేశేవారు. ఎందుకనగా ... బ్రాహ్మణేతర బిచ్చగానికి ఏవిధమైన దానం చేయ కూడదనియు, చేస్తే చేసిన వారికి పాపం తగులు తుందనియు కేవలం బ్రాహ్మణుడనే వానికొక్కనికే బిచ్చం పెట్టే వారిని తరింప చేయ గల శక్తి గలదనియు శాస్త్రములో వ్రాయ బడి ఉందని బ్రాహ్మణ పండితులు వక్కాణించే వారు. (పుట: 23)
 
;ఆ రోజులలో కల్లు, సారాయి, చుట్ట, బీడీలు త్రాగుట సంఘంలో చేయ కూడని పనులుగా ఎంచ బడేవి. కల్లు సారాయి త్రాగిన వారిని నేరస్తులుగా ఎంచి గ్రామ పెద్దలు వారిని శిక్షించే వారు. అందు వల్ల బ్రాహ్మణులు, అబ్రాహ్మణులు మాల మాదెగ వారు ఎవరూ కూడ బహిరంగంగా స్వేచ్ఛగా కల్లు సారాయి త్రాగేవారు కారు. ఆ దుకాణాలు కూడ గ్రామానికి దూరంగా మారు మూల వుండేవి.
 
;1914 వ సంవత్సరంలో ఘట్టి సుబ్బారావు గారి వద్ద ఉచితంగా ఇంగ్లీషు నేరుచుకునే వాడిని. అక్కడ మామేనత్త గారింట్లో పని చేస్తూ అన్నం తిని చదువుకునే వాడిని. కాని వారు తిండి సరిగా పెట్టక పనెక్కువ వుండడంతో నా చదువు సాగలేదు. ఆవిషయం మా ఇంగ్లీషు మాస్టారైన ఘట్టి సుబ్బారావుగారితో చెప్పగా.. వారు ఆ వూరి పెత్తందారైన గుళ్ళపల్లి రామ బ్రహ్మం గారికి అప్పచెప్పారు. [[గుళ్ళపల్లి రామ బ్రహ్మం]] గారు నన్నెంతో ఆదరించి మాఇంట్లో తిని నీ ఇష్టమొచ్చినంత కాలం చదువు కోరా అని అన్నారు.
 
 
<br />
Line 34 ⟶ 33:
#[[బీద బ్రతుకు]]
#[[కులమేది?]]
#[[ ఈ స్వరాజ్యంకోసమేనా జనం త్యాగాలు చేసింది?]]
#[[లగ్నాల పెళ్ళిళ్ళ బండారము]]
#[[మన నల్ల దొరల నలుబది నాలుగు ఏండ్ల పరిపాలన ఇదేనా?]]
Line 55 ⟶ 54:
 
(మూలం: బీద బ్రతుకు పుస్థకంలో 70, 71 పుటలలో పొరచురించిన జాబితా నుండి సేకరించినది)
 
[[వర్గం:తెలుగు వ్యక్తులు]]