ఆర్యసమాజ్: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (6) using AWB
పంక్తి 9:
==ముఖ్యోద్దేశ్యము==
* ఆర్యసమాజ సిద్ధాంతము ఎల్లప్పటికిని, " కృణ్‌వం తో విశ్వమార్యం " ,అనగా.. సమసమాజ స్థాపన.
* ఆర్యసమాజనికి మూలము[[ వేదాలు]], వాటి బోధనలను పది సూత్రాలుగా క్రోఢీకరించారు.
* ఆర్యసమాజము అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే. వైదిక ధర్మాన్ని గ్రహించుట, కాపాడుట మరియు ప్రచారం చేయుటకు ఎప్పటికి యత్నించుచున్నది.
* ఆర్యసమాజము నేడు ప్రపంచమంతటయు వ్యాపించి యున్నది. [[అమెరికా]], [[కెనడా]], [[ఆస్ట్రేలియా]], [[గయానా]], [[మెక్సికో]], [[బ్రిటన్]], [[నెదర్ల్యాండ్స్]], [[కెన్యా]], [[టాంజేనియా]], [[దక్షిణ ఆఫ్రికా]], [[మారిషియస్]], [[పాకిస్తాన్]], [[బర్మా]], [[సింగాపుర్]], [[హంగ్‌కాంగ్]] లలోనేకాక ఇంకా చాలా దేశాలలో ఆర్యసమాజము విస్తరించియున్నది.
* ఆర్యసమాజము వేదాలు మరియు ఉపనిషత్తులలో మనిషికి కావలసిన సమస్త మరియు అచ్యుత్త జ్ఞానము ఇమిడి ఉన్నదని గ్రహించినది. వేదములలో భూత, భవిష్యత్తులే కాకుండా, సరిగా అవగాహన చేసుకుంటే గణిత , రసాయన, సాంకేతిక, సైనిక శాస్త్రాల్లోని చాలా సూక్ష్మాలు తెలుసుకున వచ్చును.
 
==సమాజములో ఆర్యసమాజము ==
పంక్తి 26:
* సమాజ్ హిందువులకు హిందు ధర్మం పట్ల అవగాహన, అభిమానము పెంచడానికి ప్రయత్నించింది.
* హిందూ ధర్మంపట్ల ప్రమాణాల వలన సమాజ్ కేవలం హిందువులనే ఆకర్షించింది. ముసల్మానులు మరియు హిందు లౌకికవాదులకు దూరమైనది.
* భారత చరిత్రలో కాలక్రమేణ సమాజ్ ఎంతోమంది ప్రముఖ స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణకలిగించినది.
* ఆర్యసమాజ్ శాఖల పరిధులలో ని యువకుల తో [[ఆర్యవీర్ దళ్]] ను స్థాపించినది. ఇందులో యువకులకు ఆత్మరక్షణ, [[యోగాభ్యాసం]] లో శిక్షణ ఇచ్చేవారు. స్వాతంత్ర్య పోరాటంలో, [[తెలంగాణ సాయుధ పోరాటం]] సమయంలో ఆర్యవీర్ దళ్ త్యాగాలు ఎనలేనివి.
 
పంక్తి 36:
* విద్య ఆర్యసమాజము యొక్క ముఖ్యోద్దేశ్యము. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య సమకూర్చడంలో భారత దేశములో ముఖ్యమైనవాటిలో ఆర్యసమాజ్ ఒకటి
* సరిహద్దులుదాటి ఎన్నో దూరతీరాలు చేరుతున్న భారతీయుల్లో పలువురు ఆర్యసమాజ విలువలు సిద్ధాంతాలను కూడా వెంట తీసుకుని వెళ్లారు.
* వలసవెళ్లిన దేశాల్లో, ఆర్యసమాజ శాఖలు స్థాపించి, సత్కార్యములు కొనసాగిస్తూ వారి సంతతికి వైదిక ధర్మం, భారతీయ సంస్కృతి గూర్చి బోధిస్తున్నారు, అటుపిమ్మట వారి విశ్వాసాలను, సంప్రదాయలను కొనసాగించుటకు ప్రేరేపి‌స్తున్నారు.
 
==వైదిక దినచర్య==
పంక్తి 43:
* హవనము
* భజనములు
* సత్సంగము
 
==ఆర్యసమాజముతో ప్రేరణ పొందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు==
పంక్తి 66:
 
{{హిందూధర్మ ఉద్ధారణోద్యమాలు}}
 
 
[[వర్గం:హిందూ మత ఉద్యమాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆర్యసమాజ్" నుండి వెలికితీశారు