భాస్కరాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సిద్దాంత శిరోమణి గ్రంధం: clean up, replaced: సమాదానం → సమాధానం using AWB
చి clean up, replaced: గ్రంధం → గ్రంథం (5) using AWB
పంక్తి 1:
{{వికీకరణ}}
సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో '''భాస్కరాచార్యుడు''' చిరస్మరణీయుడు. ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి. చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు. పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత, గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.
 
 
భాస్కరులు క్రీ.శ [[1114]] సంవత్సరంలో [[మహారాష్ట్ర]] లోని విజ్జదిత్ (విజ్జలబిడ)(విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు. భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడున్ను. ఇతని గ్రంధాల్లో ఎక్కువగా వైష్ణవపరంగా ప్రార్ధనునులుండవల్లనైతేనేం, ఆచార్యశబ్దం నామాంతంఉండడంవల్ల నైతేనేం కొందరీతడు వైష్ణవుడన్నారు. కానీ ఆచార్యశబ్దం కేవలం ఆతని పాండిత్యమునందలి ఉత్కృష్ణతను తెలియజేసేదే ఐ ఉంటుంది.
Line 12 ⟶ 11:
త్రివిక్రమ -----> భాస్కరభట్ట-----> గోవింద-----> ప్రభాకర----> మనోరధ----> మహేశ్వర----> భాస్కరాచార్య----> లక్ష్మీధర.
 
== సిద్దాంత శిరోమణి గ్రంధంగ్రంథం ==
క్రీ.శ. 1150వ సంవత్సరం లో రచించిన "సిద్దాంత శిరోమణి" అను గ్రంధంగ్రంథం భాస్కరులకు ఖ్యాతిని గణిత ప్రపంచానికి అమూల్యమైన కానుకను అందించినది. భాస్కరాచార్యునకు ప్రమాణము బ్రహ్మగుప్త సిద్ధాంతము. ఇతడు శిరోమణి రచనకు విషయాలను చాలావరకు శ్రీపతి గ్రంధాలనుండి గ్రహించాడు. శ్రీపతిగ్రంధమైన సిద్ధాంత శేఖరమునందలి కొన్ని శ్లోకాలే స్లల్పమార్పులతో శిరోమణియందు కనబడతాయి.
 
ఇందులో భాగాలు నాలుగు. అవి
Line 22 ⟶ 21:
 
[[భాస్కరాచార్యుని లీలావతి గణితం]] అనువాదాన్ని , వ్యాఖ్యానాన్ని వ్రాసిన వారు విద్యాన్ తెన్నేటి. : ప్రచురణ: తెలుగు అకాడెమి. అందులోని కొన్ని ప్రధాన విషయాలు:
12 వ శతాబ్దంనాటి భాస్కరుని రచనలు 19 వ శతాబ్దంలో మాత్రమె పాశ్చాత్య జగత్తు దృష్టికి వచ్చింది. ఇంగ్లండు లోని రాయల్ మిలిటరీ అకాడెమిలో గణిత సాస్త్ర ఆచార్యుడు చార్లెస్ హట్టిన్ (1737 -- 18231737–1823) రచించిన ఆంగ్ల గ్రందంలో రెడవది బీజ గణిత చరిత్ర. అందులో 151 - 179 పుటలు "భారతీయ భీజ గణితం" అనే శీర్షికకు కేటాయించడం జరిగింది. దాంతో భారతీయ గణితాన్ని గురించి భాస్కరుని గురించి ఆరోజుల్లో యూరప్ అంతటా పెద్ద సంచలనం రేకెత్తించింది. హాట్టన్ తన గ్రందంలో భీజ గణిత ప్రశక్తి లో ఒక చోట ఇలా వ్రాశాడు. మూల సంస్కృత ప్రతి మార్జిన్ లో ఈ క్రింద చూపి నాట్లు నాలుగు లంబ కోణ త్రిబుజముల మధ్య ఒక చదరం గల పటం వున్నది. వివరణ ఇవ్వలేదు.
 
పైతాగరస్ సిద్దాంతనికి వందకు పైగా నిరూపణలున్నాయ్. అన్నింటిలోకి ఇది అతి సంక్షిప్త నిరూపణ.
[[దస్త్రం:Squire diagram..JPG|thumb|left|పైథాగరస్ సిద్దాంతానికి అత్యంత సులబమైన నిరూపణ]]
చదరం A B C D లో కోణం ABC వంటి సమాన వైశాల్యం గల 4 లంబ కోణ త్రిభుజాలున్నాయి. ఒక్కొక్క దాని వైశాల్యం 1/2 ab, చతురస్త్ర భుజం = C చతురస్త్ర వైశాల్యం C squire = 4 1/2 ab + (a- b) squire,,, == 2ab + (a-b)squire = a squire + b squire .. ఈ అందం ఇంత సులువు నిరూపణ మరే నిరూపణలోకు కాన రావు.
భాస్కరుడు తనకంటే మూడు శతాబ్దాల పూర్వం మైసూరులో నివసించిన గణిత సార సంగ్రహ మనే గొప్ప గ్రంధంగ్రంథం రచించిన దక్షిణ భారతీయ పండితుడు మహావీరాచార్యుని గురించి భాస్కరునికి తెలిసి వుంటే భాస్కరుని రచనలు మరింత లోతులను చూసి వుండేవి.
 
"18వ శతాబ్దం వరకు గణిత ప్రపంచంలో N x squire + 1 = y squire. దీన్నె ఇప్పుడు " పెల్" సమీకరణం అని అంటున్నారు. క్రీ.శ. 1150 లోనె భాస్కరుడు దీని సాధిండంతో తాను రూపొందించిన 'చక్రవాక ' పద్దతిని ప్రదర్శిస్తూ ఉదాహరణగా 61 X squire + 1 + y squire అనే సమీకరణాన్ని సాధించి చూపాడు. 17వ శతాబ్దంలో గాల్వాస్, అయిలర్ లాంగృంజ్ లు రూపొందించిన విలోమ చక్రీయ పద్దతి, (ఇంవర్స్ సైక్లిన్ మెథడ్) అంటున్న దాన్ని న్యాయంగా భాస్కర సమీకరణం అనాలి " అని ప్రసిద్ద గణిత చరిత్ర కారుడు కాటర్ ఉద్గాటించడము చాల సమంజసంగా వున్నది.
 
క్షేత్ర గణితం: ఆచార్యుడు 384 భుజాల క్రమ త్రిబుజాల పరిశీలన ఆదారంగా "పై" విలువ గణించాడు. భారతీయ గనిత శాస్ట్ర చరిత్రలో బొలి సారిగా గోళ్ ఉపరి తల వైశాల్యాన్ని ఘన పరిమాణాన్ని సూత్రీకరించాడు. పైతారస్ త్రిక సంఖ్యలు ( ఉదా: 3,4,5,12,13 మొదలగునవి) ఉత్పాదనకు బ్రంహగుప్తుడు చెప్పిన సూత్రంతో బాటుమరింత సరళమైన రెండు రూపాలను అవిష్కరించాడు.
16 వ శతాబ్దందాక యూరప్ లో పెద్ద సంఖ్యలు వ్రాసే సాంకేతిక విధానమేది లేదు. 13 వ శతాబ్దానికి పూర్వం ఋణ సంఖ్యలు, బిన్నాలు, ఇంకా ఉన్నత గణీత భావనలు అక్కడి వారి ఆలోచన లోనికి రాలేదు. అలాంటి కాలంలో భాస్కరాచార్యుడు తన రచనల్లోచూపించిన ఇంటటి పురోగతి అసాధరణమే అనాలి.
 
ఆచార్యుల వారి రచనలపై వ్యాఖ్యానాలు గాని, స్వతంత రచనలు గాని రాలేదు. కారణాలు ఏమైనా ఆయన అడుగు జాడల్లో స్వతంత్ర సిద్దంతాల వైపు దృష్టి సారించే ప్రయత్నాలు జరగ లేదు. దీనితో భారతీయ గణిత జ్యోతి కొడి గట్టినట్లయింది. ఆచార్యుల వారి ఆలోచనలు తిరిగి అనేక శతాబ్దాల అనంతరం మరెక్కడో "న్యూటన్" తో ప్రారంబమై వికాశ వైభవాలకు కొత్త పుంతలు ఏర్పడినాయి. సంస్కృత గ్రందాలలో నిక్షిప్తమై మరుగున పడిన ప్రాచీన భారతీయ సంస్కృతుల్ని విగ్నానాన్ని వెలుగు లోకి తెచ్చి లోకానికి చాటిన మహానీయ పాశ్చ్యాత్య పండితులెందరో వున్నారు. మాక్స్ ముల్లర్, పోపనార్ జోంస్, వితియాస్, ప్రాటీ, డేవిస్ హట్టన్...... .... కోల్ బ్రూక్ లీలావతి గణితాన్ని యదా తదంగా 1816 వ సంవత్సరంలో ఆంగ్లంలోకి అనువదించాడు.
 
అచార్యుల వారు వివరించక, విదిచిన వివరాలు... విషయాలు.....
Line 42 ⟶ 41:
4. ప్రపంచ ప్రసిద్ది పొందిన - ప్రచారంలో వున్న check of NINE - 9 హిందు గణితం లోనిది. కాని దీన్ని ఆచార్యుల వారు విస్మరించారు. కారణ మేమయి యుండునో.
5.,అచార్యుల వారు తన్ను అవిష్కరించిన సూత్రాలను ఎలా అవిష్కరించారో చెప్పలేదు.
6. సున్నాను అనంతాంసక (infinitesimal) రాసిగా భావించి లెక్క చూపారే గాని (a x 0 =a) / 10 ఆ సంగతి ఏమి చెప్పలేదు.
 
భాస్కరాచార్యుల వారి సంఖ్యాస్థాన సంగ్నలు:
Line 50 ⟶ 49:
సంఖ్యాయా: స్థానానాం వ్వవహారార్థం కృతా పూర్వై: "
 
తాత్పర్యం: సంఖ్య లోని అంకెల స్థానాలు కుడినుండి ఎడమకు ('అంకనా వామతో గతి:) ఉత్తరోత్తరంగా దశగుణితాలుగా ( పదింతలుగా}) ఒకత్లు, పదులు, వందలు, వేలు, ప్రయుతాలు (పది లక్షలు - మిలియన్, కోట్లు, అర్బుదాలు, అబ్జాలు, ఖర్వములు, నిఖర్వములు, మహ పద్మాలు, (ట్రిలియన్లు) శంఖాలు, జలధులు, అంత్యాలు, మధ్యమాలు, పరార్థాలు, ... అనే పేర్ల తో పూర్వాచార్యులు వ్వవహరించారు.
ఆంగ్ల భాష.... ద్రావిడ భాషల్లో ఈ పద్దతి గమనించండి.
ఆంగ్ల భాష.... ద్రవిడ భాషల్లో ముందుగా ఒకట్ల స్థానం, తర్వాత పదుల స్థానం వస్తుంది.
Line 70 ⟶ 69:
పర దేశీయులు కనిపెట్టిన సూత్రంగా చెప్పబడుతున్న 'పైథాగరస్ సిద్దాంతంగా చెప్పబడు తున ఈ సిద్దాంతానికి మన భాస్కరాచార్యుడు తన కాలంలో ( అనగా పైథాగరస్ కన్నా ముందె) చెప్పిన ఒక శ్లోకం చూడండి. (ఆ శ్లోకంలోని ఒక లెక్క ఇది.)
" వంశాగ్ర మూలాంతర భూమి వర్గో వంశోదృతస్తేన వృఘగ్యుతోనౌ |
వంశౌతదర్దే భవత: క్రమేణ వశస్య ఖండే శ్రుతికోటి రూపే :
 
ఈ శ్లోకానికి వివరణ: కోటి (లంబ) కర్ణాల సంకలితం, భుజం, తెలియగా లంబాన్ని కర్ణాన్ని వేరు పరచుటకై సూత్రం:
Line 78 ⟶ 77:
= 12 మూరలు, కర్ణం AD = 1/2 ) 32+16 squire/ 32)
సమాధానం = 20 మూరలు
ఇదెంత సులభ గ్రాహ్యమో మరొక్క సారి అవగాహన చేసుకొని పరిశీలించండి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమంటే... గతంలో .... భారత దేశంలొ.. సంస్కృత భాష దేవ భాష యని, దానిని నిమ్న జాతులెవ్వరు నెర్వ రాదని, చదవరాదని నియమం వుడేది. కనుక అందులోని మహత్తర విషయాలు బహ్య ప్రపంచానికి తెలియక అలా అంధకారంలో వుండి పోయాయి.
 
పైథాగరస్ సిద్దాంత సంబందిత మారో ఉదాహరణ: సమస్య: శ్లోకము:
Line 114 ⟶ 113:
"భ" అనగా 27 నక్షత్రాలు, "నంద" అనగా నవనందులు అనగా 9, "అగ్ని" అనగా త్రేతాగ్నులు... అనగా 3 . ఈ మొత్తాన్ని కుడినుండి ఎడమకు చదవాలి. కనుక "భనందాగ్ని" అనగా 3937
 
గ్రంధంగ్రంథం సున్న (0) యొక్క ధర్మాలను, "పై" యొక్క విలువను, వర్గాలను, వర్గమూలాలను, ధనాత్మక-ఋణాత్మక అంకెలను, వడ్డీ లెక్కలను, సమీకరణాలను గురించి తెలియజేస్తుంది.
 
ఈ గ్రంధం సున్న (0) యొక్క ధర్మాలను, "పై" యొక్క విలువను, వర్గాలను, వర్గమూలాలను, ధనాత్మక-ఋణాత్మక అంకెలను, వడ్డీ లెక్కలను, సమీకరణాలను గురించి తెలియజేస్తుంది.
మరియు పాశ్చాత్యులు గత శతాబ్దంలో కనుగొన్నామనుకొంటున్న కరణులు, వర్గ సమీకరణాలను, అనంతం (ఇంఫినిటి)ని కనుగొని చర్చించి, వాటిని సాధించింది. సమీకరణాలను వాటి 3వ, 4వ ఘాతం వరకు సాధించింది. [[త్రికోణమితి]]ని కూడా చాలా చర్చించింది.
 
మన దౌర్భాగ్యం మరియు అలసత్వం కొద్దీ గురుత్వాకర్షణను న్యూటన్ కనుగొన్నాడని పాశ్చాత్యులు చెబితే అదే నిజమని అనుకొని మోసపోతున్నాము. కాని ఈ గ్రంధంలోగ్రంథంలో(న్యూటన్ కన్నా 500 సంవత్సరాల పూర్వమే) భాస్కరుల వాక్యాలను గమనించండి.
 
"వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుతున్నాయి. కాబట్టి భూమి, గ్రహాలు, చంద్రుడు, నక్షత్రాలు చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వలనే వాటి కక్ష్యలలో పడిపోకుండా ఉన్నాయి. వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి."
Line 134 ⟶ 132:
* [http://www.canisius.edu/topos/rajeev.asp Calculus in Kerala]
{{భారతీయ ఖగోళశాస్త్రం}}
 
[[వర్గం:1114 జననాలు]]
[[వర్గం:1185 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/భాస్కరాచార్యుడు" నుండి వెలికితీశారు