కీర్తన: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 1:
'''కీర్తన''' [[తెలుగు భాష]]లో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.[[కర్ణాటక సంగీతం]]లో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో [[అన్నమయ్య]], [[రామదాసు]], [[త్యాగరాజు]], [[క్షేత్రయ్య]] మొదలైనవారు ముఖ్యులు.
 
==క్రైస్తవ కీర్తనలు==
బైబిల్ లో కీర్తనలు అనే పేరుతో దావీదు రాసిన ఒక గ్రంధంగ్రంథం ఉంది.1844లోనే క్రైస్తవ గీతాల ముద్రణ ప్రారంభం అయ్యింది. తెలుగు క్రైస్తవ కీర్తనలకు పితామహులు [[చౌథరి పురుషోత్తము]] . ఆయన నూట ముప్పై కీర్తనలు రాశారు. వందన, విజ్ఞాపన, పరితాప, ఆత్మానంద, ప్రబోధాత్మక, సిద్ధపాటు, ఆదరణ అనే శీర్షికల కింద వాటిని విభజించారు.తెలుగు భాష లో దైవారాధనకోసం ఈ దిగువ పేర్కొన్న భక్తులు వందలకొద్దీ తెలుగు క్రైస్తవ కీర్తనలు రాసి తెలుగు బాషకు ఎనలేని సేవ చేశారు.
*[[పురుషోత్తమ చౌదరి]]
* [[విల్యం డాసన్‌]]
పంక్తి 48:
==త్యాగరాజ కీర్తనలు==
{{main|త్యాగరాజు కీర్తనలు}}
 
 
==మూలాలు==
Line 54 ⟶ 53:
*http://tera-3.ul.cs.cmu.edu/cgi-bin/ulibcgi/ulibreader_path/bookReader.cgi?barcode=99999990746440&format=ptiff&curPage=1&handler=IIIT
 
లోbhiki
 
{{హిందూమతం ఆరాధన}}
"https://te.wikipedia.org/wiki/కీర్తన" నుండి వెలికితీశారు