శృంగారం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 1:
[[నవరసాలు|నవరసాలలో]] ఒక రసం '''శృంగారం '''. అందంగా కనిపించడానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకొని వివిధ వస్తువులతో అలంకరించుకోవడాన్ని శృంగారం అంటారు. [[బంగారం]] [[అందం]]గా ఉంటుంది అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది, అందుకే అంటారు బంగారాన్ని మించిది శృంగారం అని. దేవాలయాలలో దేవునికి చేసే అలంకరణను శృంగారించడం అంటారు.
 
తన భాగస్వామి కోసం బాగా ఆకర్షించే విధంగా తయారైన పురుషుడిని శృంగారపురుషుడని, బాగా ఆకర్షించే విధంగా తయారైన స్త్రీని శృంగారవతి అని అంటారు.
 
===సోలా శృంగారం===
అందంగా శరీరాన్ని అలంకరించు కోవడాన్ని [[శృంగారం]] అంటారు. స్త్రీల శృంగార అలంకరణలను సోలా శృంగారం అంటారు.
#దంతధావనం.
# నలుగు పిండితో స్నానం.
పంక్తి 29:
* [[నవరసాలు]]
* [[అష్టవిధ శృంగార నాయికలు]]
* [[శృంగారనైషధం]] - [[శ్రీనాథుడు]] రచించిన గ్రంధంగ్రంథం
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శృంగారం" నుండి వెలికితీశారు