అరబ్బీ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి →‎భారతదేశంలో అరబ్బీ భాష: clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 39:
== భారతదేశంలో అరబ్బీ భాష ==
భారతదేశంలో అరబ్బీ భాష మాట్లాడేవారి సంఖ్య తక్కువగా వున్ననూ, ఈ భాష చదవడం మరియు కొద్దిగా అర్థం చేసుకునేవారి సంఖ్య బాగా కనిపిస్తుంది.
"ఇబాద" ప్రార్థనల కొరకు ముహమ్మద్ ప్రవక్త వాడిన భాష ఈ అరబ్బీ, కావున షరియాను అనుసరించే ముస్లింలు ఆచరించే [[నమాజు]] మరియు [[దుఆ]]లు ఈ భాషలోనే కానవస్తాయి. ముస్లింల ధార్మిక గ్రంధంగ్రంథం అయినటువంటి [[ఖురాన్]] ఈ భాషలోనే ఉన్నది కావున, ఖురాన్ పఠించే వారంతా 'అరబ్బీ భాష' (కనీసం పఠించుటకు) నేర్చుకుంటారు. భారతదేశంలో దాదాపు 50,000 మంది అరబ్బీ మాతృభాషగా గలవారున్నారని అంచనా. అంతేగాక, భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో అరబ్బీ భాష డిపార్ట్‌మెంట్లు గలవు. ఉదాహరణకు, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]], [[శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం]].
 
== భాష ==
"https://te.wikipedia.org/wiki/అరబ్బీ_భాష" నుండి వెలికితీశారు