అద్నాన్ ఓక్తర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 16:
}}
 
'''అద్నాన్ ఓక్తర్''' (జననం 1956), '''హారూన్ యహ్యా''' గానూ ప్రసిద్ధి,<ref name=yahyawebsite>{{cite web|url=http://www.harunyahya.com|title=Harun Yahya |work=harunyahya.com|accessdate=26 December 2011}}</ref> [[టర్కీ]] కి చెందిన రచయిత మరియు "ఇజాజ్ సాహిత్యం" ప్రముఖ ప్రాపగేటర్.<ref>Osama Abdallah</ref> మరియూ ఇస్లామీయ జీవపరిణామ సిద్ధాంతం గురించిన రచయిత.<ref>[http://www.salon.com/books/int/2007/01/02/numbers/index3.html Seeing the light – of science] [[Salon.com]]</ref> 2007 లో ఇతను తన రచనయైన ''[[:en:Atlas of Creation|అట్లాస్ ఆఫ్ క్రియేషన్]]'' యొక్క వేలకొలది కాపీలను అమెరికా శాస్త్రఙఞులకు, కాంగ్రెస్ సభ్యులకు, మరియు సైంస్ సంగ్రహాలయాకు పంపిణీ చేసాడు,<ref name=aoc>{{Cite document|last=Yahya|first=Hârun|year=2006|title=Atlas of creation|last2=Rossini|first2=Carl Nino|last3=Evans|first3=Ron |last4=Mossman|first4=Timothy|publisher=Global Publishing|oclc=86077147}}</ref> ఈ గ్రంధంగ్రంథం [[:en:Islamic creationism|ఇస్లామీయ పరిణామ సిద్ధాంతా]]న్ని పరిచయం చేస్తుంది.<ref name="New York Times 1">{{cite news|first=Cornelia|last=Dean|title=Islamic Creationist and a Book Sent Round the World|url=http://www.nytimes.com/2007/07/17/science/17book.html?_r=1&ref=science&oref=slogin|work=New York Times|date=17 July 2007|accessdate=17 July 2007|archiveurl=http://web.archive.org/web/20070825050226/http://www.nytimes.com/2007/07/17/science/17book.html?_r=1&ref=science&oref=slogin| archivedate=25 August 2007|deadurl=no}}</ref> ఓక్తార్ రెండు సంస్థలను నడుపుతున్నాడు. రెండింటికీ ఇతను గౌరవాద్యక్షుడు, 1) బిలిం అరష్తీర్మా వక్ఫి (సైంస్ పరిశోధనా సంస్థ - 1990), ఈ సంస్థ సృష్టితత్వాన్ని నిర్వచిస్తుంది, మరియు 2) మిల్లి దెగీర్‌లెరి కొరుమా వక్ఫి (జాతీయ విలువల పరిరక్షణా సంస్థ - 1995) , జీవన విలువలను గౌరవాలను పరిరక్షించే సంస్థ.<ref name="Songün">{{cite news|url=http://www.hurriyet.com.tr/english/domestic/11102743.asp|title=Turkey evolves as creationist center|publisher=[[Hürriyet|Hurriyet Daily News]]|date=27 February 2009|first=Sevim|last=Songün|accessdate=17 March 2009|archiveurl= http://web.archive.org/web/20090305021610/http://www.hurriyet.com.tr/english/domestic/11102743.asp?|archivedate=5 March 2009|deadurl=no}}</ref> గత రెండు దశాబ్దాలుగా ఓక్తార్ అనేక న్యాయసంబధ కేసులలో వున్నాడు, కొన్నివాటిలో వాదిగానూ కొన్నివాటిల్లో ప్రతివాదిగానూ.
 
==రచనలు==
ఓక్తర్ "హారూన్ యహ్యా" అనే కలం పేరుతో అనేక పుస్తకాలు వ్రాసాడు. "హారూన్" మరియు "యహ్యా" [[ఇస్లామీయ ప్రవక్తలు|ఇస్లామీయ ప్రవక్తల]] పేర్లు. ఇతని రచనలన్నీ [[ఖురాన్|ఖురాను]] లోని ఏకేశ్వరుడైన [[అల్లాహ్]] యొక్క ఏకత్వాన్ని చాటే విశ్వాసాలపైనే ఆధారపడి వున్నవి. ఇతడి ముఖ్యోద్దేశ్యం, ఇస్లాంను ప్రపంచానికి పరిచయం చేయడం. అల్లాహ్, ఖురాన్, ఇస్లామీయ విశ్వాసాలు, ఇస్లామిక్ శాస్త్రీయ దృక్ఫధం ప్రపంచానికి పరిచయం చేయడం మరియు పశ్చిమ దేశాల శాస్త్రవేత్తల శాస్త్రాలలోని లోపాలను ఎత్తి చూపడం మరియు ప్రాకృతిక నియమాలను సశాస్త్రీయంగా ఖురాన్ ప్రకారం సూత్రీకరించి సత్యనిరూపణ చేయడం. మరీ ముఖ్యంగా డార్విన్ సిద్ధాంతాన్ని, భౌతికవాదాన్ని, నాస్తికత్వాన్ని విమర్శించి ఎండగట్టడం.
 
==టెలివిజన్ ప్రసారాలు==
"https://te.wikipedia.org/wiki/అద్నాన్_ఓక్తర్" నుండి వెలికితీశారు