అగ్ని దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 1:
[[Image:Zoroastrian Fire Temple, Yazd.jpg|thumb|right|250px|ఇరాన్ లోని యాజ్డ్ వద్దగల జొరాస్ట్రియన్ దేవాలయంలో మండుతున్న అగ్నిగుండం]]
ప్రాచీన [[పర్షియా]] (నేటి [[ఇరాన్]]) లో జొరాష్టర్ లేదా జరాతుష్ట్ర స్థాపించిన మతము పేరు [[జొరాస్ట్రియన్ మతము]]. వీరు భగవంతుణ్ణి అహూరా మజ్దా అని పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంధంగ్రంథం [[జెండ్ అవెస్తా]], వీరి దేవాలయాన్ని 'అగ్ని దేవాలయం' లేదా 'ఫైర్ టెంపుల్' లేదా 'అగియారీ' అని అంటారు<ref>{{Citation|last=Boyce|first=Mary|author-link = Mary Boyce|title=On the Zoroastrian Temple Cult of Fire|journal=Journal of the American Oriental Society|volume=95|issue=3|year=1975|pages=454–465|doi=10.2307/599356|publisher=Journal of the American Oriental Society, Vol. 95, No. 3|jstor=599356}}</ref><ref>{{Citation|last=Boyce|first=Mary|chapter=Dar-e Mehr|title=Encyclopaedia Iranica|location=Costa Mesa|publisher=Mazda Pub|year=1993|volume=6|pages=669–670}}
</ref><ref>{{Citation|last=Kotwal|first=Firoz M.|title=Some Observations on the History of the Parsi Dar-i Mihrs|journal=Bulletin of the School of Oriental and African Studies|year=1974|volume=37|issue=3|pages=664–669|doi=10.1017/S0041977X00127557}}</ref>. 2010 నాటికి [[ముంబయి]] లో 50 దేవాలయాలు,ముంబయి తప్ప మిగిలిన భారతదేశంలో 50 దేవాలయాలు, ప్రపంచంలోని యితర దేశాలలో 27 దేవాలయాలు ఉన్నాయి.<ref name="TOI_ParsisToCelebrateMilestone">{{cite news
| last = Mathai
"https://te.wikipedia.org/wiki/అగ్ని_దేవాలయం" నుండి వెలికితీశారు