666 (సంఖ్య): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధము → గ్రంథము (2) using AWB
చి clean up, replaced: గ్రంధం → గ్రంథం (2) using AWB
పంక్తి 1:
[[Image:DVinfernoLuciferKingOfHell m.jpg|thumb|right|222px|666 is often associated with the [[Devil]].]]
'''666''' (ఆరువందల అరవై ఆరు / ట్రిపిల్ సిక్స్) అనునది [[బైబిలు]] గ్రంధంలోనిగ్రంథంలోని [[సాతాను]] (అంత్యక్రీస్తు)ను సూచించే [[సంఖ్య]]. ఈ సంఖ్య గురించి క్రొత్త నిబంధన గ్రంథములో ప్రకటన గ్రంథము 13:18 లో చెప్పబడింది. ప్రకటన గ్రంధంగ్రంథం (Revelation 13:1, 17, 18)లో ఈ సంఖ్య కలిగియున్న సాతాను 7 తలలు, 10 కొమ్ములు ఉన్న మృగముగా కనిపిస్తాడు.
 
ఈ మృగము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి జాతిని, మనుష్యులను, నాలుకను, దేశమును పాలించు రాజనీతికి సాదృశ్యము. (Revelation 13:7). బైబిలులో 6 అనే సంఖ్య అసంపూర్ణతకు, దేవుని కంటికి అబద్దముగానూ, దేవుని శత్రువుగానూ గుర్తుగా వున్నది.
"https://te.wikipedia.org/wiki/666_(సంఖ్య)" నుండి వెలికితీశారు