శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
చి →‎పురాతనం: clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 90:
[[File:Buda de Avukana - 03.jpg|thumb|upright|[[Avukana Buddha statue]], a 12m standing Buddha statue belongs to the reign of ''[[Dhatusena of Anuradhapura|Dhatusena]]'', 5th century AD]]
 
పాలి భాషలో వ్రాయబడిన చరిత్రసంబధిత మహావంశ గ్రంధంగ్రంథం ఆధారంగా శ్రీలంక పురతన కాలం క్రీ.పూ 543 లో ప్రారంభం అయిందని విశ్వసిస్తున్నారు. పురాణంలో వర్ణించబడిన రాజైన విజయ 8 నావలలో 700 మంది అనుచరులతో 860 నాటికల్ మైళ్ళు సముద్రయానం చేసి ఈ భూమి మీద అడుగుపెట్టాడని భావిస్తున్నారు. పశ్చిమబెంగాలు నుండి వచ్చిన విజయ ప్రస్థుత శ్రీలంక దక్షిణ తీరంలో ఉన్న రాహ్ నగరంలో ప్రవేశించాడని భావిస్తున్నారు. విజయ తంబాపన్ని ప్రస్తుత మన్నార్ భూభాగంలో రాజ్యాన్ని స్థాపించాడు. శ్రీలంకలో రాజ్యస్థాపన చేసిన షుమారు 189 రాజ్యాలలో విజయ స్థాపించిన తంబాపన్ని మొదటిదని విశ్వసిస్తున్నారు. దీపవంశ, మహావంశ, చూళవంశ మరియు రాజవాలియా వంటి చారిత్రక గ్రంధాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. శ్రీలంక పురాతన రాజ్యాల చరిత్ర క్రీ.పూ 543 నుండి క్రీ.శ్ 1845(దాదాపు 2359 సంవత్సరాలు) వరకు విస్తరించి బ్రిటిష్ సాంరాజ్యంలో భాగం కావడంతో ముగింపుకు వచ్చి తరువాత ఆధునిక చరిత్ర మొదలైంది.
[[File:Sigiriya.jpg|thumb|left|The [[Sigiriya]] rock fortress.]]
పండుకభేయ కాలంలో క్రీ.పూ 380 లో శ్రీలంక రాజ్యం అనూరాధాపురానికి తరలించబడింది. తరువాత దాదాపు 1400 సంవత్సరాల కాలం శ్రీలంకకు అనూరాధాపురం రాజధానిగా ఉంది. పురాతన శ్రీలంక వాసులు చెరువులు, డగోబాస్ మరియు సుందర ప్రదేశాలు వంటి వివిధ నిర్మాణాలు నిర్మించడంలో సిద్ధహస్తులు. దేవానాంపియ కాలంలో భారతదేశం నుండి శ్రీలంకలో ప్రవేశించిన
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు