కోలారు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎కోలార్ ప్రస్థావన: clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 90:
ఆయన అధ్యయనం మరియు పరిశోధనలు " డాలీ మెమోరియల్ హాల్మిథిక్ సొసైటీ త్రైమాసిక జర్నల్స్ మరియు ఇతర అకాడమిక్ జర్నల్స్‌లో ప్రచురించబడ్డాయి.<ref name=Mythic>{{cite journal|last1=Mythic Society (Bangalore, India)|journal=The Quarterly Journal of the Mythic Society|date=1918|volume=9–10|page=iv, 5, 8, 300}}</ref><ref name=Mystic-Nandi>{{cite journal|last1=Goodwill|first1=Fred|title=Nandidroog|journal=The Quarterly Journal of the Mythic Society|date=1918|volume=9–10|page=300|url=http://books.google.com.au/books?id=Mlk4AQAAMAAJ&q=f+goodwill+tamil+bangalore&dq=f+goodwill+tamil+bangalore&hl=en&sa=X&ei=1VL9U-zKGM6PuATk24GQBw&ved=0CEEQ6AEwBA|accessdate=27 August 2014}}</ref><ref name="Mining Journal">{{cite journal|last1=Goodwill|first1=Fred|title=The Religious and Military Story of Nudydurga|journal=KGF Mining and Metallurgical Society|date=1921|issue=5|ref=Mining Journal}}</ref>
=== కోలార్ ప్రస్థావన ===
కోలార్ బెంగుళూరు కంటే పురాతనమైనది. ఇది క్రీ.శ 2వ శతాబ్ధం నుండి ఉనికిలో ఉంది. పశ్చిమ గంగా సాంరాజ్యం (గంగాలు) కన్నడిగులు. వారు కోలారును రాజధానిని చేసుకుని మైసూరు, సేలం (తమిళనాడు), కోయంబత్తూరు (తమిళనాడు),త్రివేండ్రం లను పాలించారు. క్ర.శ 13వ శతాబ్ధంలో భవనంది తన తమిళ గ్రంధంగ్రంథం నన్నూలులో కోలార్ గురించి ప్రస్తావించాడు. ఆయన నన్నూలును కోలార్ లోని ఉలగమంది గుహలలో ఉండి వ్రాసాడు. అయాన గంగా పాలకుడు సీయా గంగన్ (కోలర్‌లో జన్మించాడు) ఆస్థానంలో సాహిత్య మరియు కళాసేవలో ఉండేవాడు. అదనంగా సీయా గంగన్ శిలాశాసనాలు కోలార్ మీద తిరిగి చోళులు పట్టు సాధించిన వివరణలు లభించాయి.
=== ఉత్తమ చోళుడు ===
చోళుల పాలనాకాలంలో రాజా ఉత్తమ చోళుడు (క్రీ.శ 970) రేణుకాదేవి ఆలయం నిర్మించాడు. తరువాత రేణుకా దేవి అలతారం కోలహలమ్మ కోలాహలమ్మ పేరుతో ఇక్కడ కొల్హాపురం నిర్మిచాడు. కోలహలమ్మ దేవత పూరుతో ఈ నగరం నిర్మించబడిందని ప్రాంతీయ కథనాలు వివరిస్తున్నాయి. చోళపాలకులు వీరరాజేంద్ర చోళుడు (వీరచోళుడు), విక్రమచోళుడు మరియు రాజేంద్రచోళుడు (రాజరాజనరేంద్రచోళుడు) స్థాపించిన శిల్పాలలో మొదటి అవని కోలార్, ముల్బగల్, సిట్టి బెట్టా మరియు ఇతర ప్రాంతాల కొన్ని శిలాక్షరరూప వివరాలు లభిస్తున్నాయి. ఈ శిలాక్షరాలు కోలార్‌ను " నికరిలి చోళమండలం, జయం కొండ చోళమండలం అని ప్రస్తావిస్తున్నాయి. మొదటి రాజేంద్రచోళుడు కూడా కొలరమ్మ ఆలయం సందర్శించాడు. చోళుల కాలంలో
"https://te.wikipedia.org/wiki/కోలారు_జిల్లా" నుండి వెలికితీశారు