శ్రీనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శ్రీనాధ → శ్రీనాథ (2) using AWB
పంక్తి 9:
*[[మరుత్తరాట్చరిత్ర]]
*[[శాలివాహన సప్తశతి]]
*[[శృంగార నైషధము]]<ref>{{cite book|last1=శ్రీనాధుడుశ్రీనాథుడు|title=ఆంధ్ర నైషధ సారము|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=aan%27dhra%20naishhadha%20saaramu&author1=suuryanaaraayand-a%20attaluuri&subject1=GENERALITIES&year=1934%20&language1=Telugu&pages=147&barcode=2030020024496&author2=&identifier1=&publisher1=attaluuri%20suuryanaaraayand-a%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/619}}</ref>
*[[భీమేశ్వర పురాణము]]
*[[ధనుంజయ విజయము]]
పంక్తి 151:
 
== చరమాంకం ==
శ్రీనాథుని అంతిమ దినాలు బహు దుర్బరంగా గడిచాయి. కొండవీటి ప్రాభవంతో పాటు శ్రీనాధునుశ్రీనాథును ప్రభ మసకబారింది. ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టేయి. కృష్ణాతీరాన ఉన్న గ్రామాన్ని గుత్తకు తీసుకొని శిస్తు కట్టని కారణంగా ఆయన భుజంపై ఊరిబయటనున్న శిలను ఉంచి ఊరంతా ఊరేగించారని ఆయన చరమ పద్యం ద్వారా తెలుస్తుంది.
==శ్రీనాథుని వ్యక్తిత్వం==
శ్రీనాథ కర్తృత్వంతో ఎన్నో చాటుపద్యాలు మనకిప్పుడు దొరుకుతున్నాయి. వీటిలో ఎన్ని శ్రీనాథుడు స్వయంగా చెప్పినవో, అసలు “శృంగార నైషథ” కావ్య కర్త ఐన ఆ శ్రీనాథుడు వీటిలో ఒక్కటైనా చెప్పాడో లేడో కూడ మనకు తెలియదు. ఐతే, ఆయన చెప్పినా మరొకరు చెప్పినా ఈ పద్యాల ద్వారా, శ్రీనాథుడి “వ్యక్తిత్వం” గురించి తర్వాతి తరాల వారు ఏమని భావించారో మనకు తెలిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/శ్రీనాథుడు" నుండి వెలికితీశారు