"కాటమరాజు కథ" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎సంక్షిప్త కథ: clean up, replaced: శ్రీనాధ → శ్రీనాథ using AWB
చి (వర్గం:వీరగాథలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (→‎సంక్షిప్త కథ: clean up, replaced: శ్రీనాధ → శ్రీనాథ using AWB)
కాటమరాజు శ్రీకృష్ణునికి 23వ తరం వాడని కొన్ని వీరగాథలలోని వంశవృక్షాల వల్ల తెలుస్తోంది. పల్నాటి యుద్ధం క్రీ.శ 12 వ శతాబ్ధంలో జరగగా, కాటమరాజు ఎర్రగడ్దపాటి పోరు క్రీ.శ 1280 – 1296 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యానికి ప్రతాపరుద్రుడు యువరాజుగా ఉన్నకాలంలో నల్లసిద్ధిరాజుకి, కాటమరాజుకీ జరిగింది.
 
కాటమరాజు కథాచక్రాన్ని యాదవభారతం అంటారు. ఈ కథలు రాయబడిన తాటాకు పుస్తకాలని “సుద్దులగొల్లలు, కొమ్ములవారు” అనే గాథాకారులు ఎద్దులపై వేసికొని ఊరూరా ప్రయాణం చేసి ఈ వీరగాథలను పాడటం చేత “యాదవభారతం ఎద్దుమోత బరువు” అనే సామెత పుట్టింది. ఈ కథాచక్రాన్ని తొలుత శ్రీనాథకవి రచించాడనటానికి గాథాకవుల వాక్యాలు ఆధారంగా ఉన్నప్పటికీ శ్రీనాధశ్రీనాథ విరచితమైన కథ మనకి అందుబాటులో లేదు.
 
==పాత్రల చిత్రీకరణ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1649876" నుండి వెలికితీశారు