పత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పెరు → పేరు (4) using AWB
పంక్తి 59:
 
=టాంగూయిస్ ప్రత్తి=
[[పెరూ]] దేశంలో కాటన్ విల్ట్, ఫ్యుసేరీయమ్ విల్ట్ అనబడే [[ఫంగస్]] వ్యాధుల వలన ప్రత్తి పంట పూర్తిగా దెబ్బతింది. ఈ వ్యాధి పెరూ దేశమంతా వ్యాపించింది. ఈ వ్యాధి మొక్క వేళ్ళ ద్వారా వ్యాపించి, కాండంలోకి చొరబడి మొక్కని పూర్తిగా ఎండిపోయేలా చేస్తుంది. ప్యూర్టోరికో దేశానికి చెందిన ఫెర్మిన్ టాంగూయిస్ అనే వ్యవసాయదారుడు పెరూ దేశంలో నివసించేవాడు. ఇతను ఈ వ్యాధుల దాడికి గురయ్యి కూడా పెద్దగా దెబ్బతినని కొన్ని మొక్కలని గమనించి వాటిని అనేక రకాల ప్రత్తి మొక్కలతొ అంటుకట్టించడం లాంటి ప్రయోగాలు చేశాడు. చివరకి, 1911 లో 10 సంవత్సరాల కృషి ఫలించి పై వ్యాధులని తట్టుకుని నిలబడగల కొత్త వంగడాన్ని సృష్టించాడు. అంతే కాక ఆ వంగడాల నుంచి వచ్చిన ప్రత్తి 40 శాతం పొడవు మరియు మందమైన దూదినిచ్చింది. పైగా అంత తొందరగా తెగదు, తక్కువ నీరు వాడుకుంటుంది. ఇంకే పెరుపేరు దేశంలోని నూలు మిల్లులన్నీ ఈ వంగడాన్ని ఆదరించడం మొదలు పెట్టాయి. పెరూ దేశంలోని మొత్తం ఉత్పత్తిలో 75 శాతం ఈ ప్రత్తి రకమే.ఆ సంవత్సరం పెరూ దేశం ప్రత్తి ఉత్పత్తి, 2 లక్షల 25 వేల బేళ్ళు. అందుకే ఆ వంగడానికి టాంగూయిస్ ప్రత్తి అని నామకరణం చేశారు.
 
=సాగుబడి=
పంక్తి 164:
=క్లిష్టమైన ఉష్ణోగ్రతలు=
 
పుప్పొడి ప్రయాణానికి అనుకూలమైన ఉష్ణోగ్రత - 25  °C (77  °F) కన్నా తక్కువ
 
పుప్పొడి ప్రయాణానికి ప్రశస్థమైన ఉష్ణోగ్రత - 21  °C (70  °F)
 
వెలిగే ఉష్ణోగ్రత - 205  °C (401  °F)
 
మండే ఉష్ణోగ్రత - 210  °C (410  °F)
 
స్వతహాగా మండిపోయే ఉష్ణోగ్రత - 407  °C (765  °F)
 
స్వతహాగా మండిపోయే ఉష్ణోగ్రత (నూనెగా ఉన్న ప్రత్తికి)- 120  °C (248 °F
 
ప్రత్తి 25 °C (77 °F) కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద తన సాగే గుణాన్ని కోల్పోయి, గట్టిగా, పెళుసుగా తయారవుతుంది. ఎక్కువ కాలం వెలుతురు తగిలినా అంతే.
 
25  °C (77  °F) నుంచి 35  °C (95 °F)ల మధ్య ఉష్ణోగ్రత ప్రత్తి నుంచి నూలు తీయడానికి ప్రశస్థమైనది.
0 °C (32  °F)ల వద్ద తడిసిన ప్రత్తి కుళ్ళిపోవటం ఆగిపోతుంది. అందుకే పాడైపోయిన ప్రత్తిని ఈ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు.
 
=బ్రిటీషు నూలు కొలమానాలు=
"https://te.wikipedia.org/wiki/పత్తి" నుండి వెలికితీశారు