చర్చ:విశ్వామిత్రుడు: కూర్పుల మధ్య తేడాలు

దాచిన భాగం
పంక్తి 7:
*[http://www.valmikiramayan.net/bala/sarga52/bala_52_prose.htm గద్యార్థం] చూడండి.
:దయచేసి ఆ భాగాన్ని అక్కడ మళ్ళి నిక్షేపించచ్చేమో ఆలోచించండి.--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 19:47, 4 ఆగష్టు 2007 (UTC)
 
::మాటలబాబు, మీరు రాసినదాంట్లో ఏదో తప్పుందని దాచినట్లు నాకనిపించలేదు. కథ/వృత్తాంతము యొక్క వర్ణన (Detail)కొద్దిగా ఎక్కువయ్యిందనే చదువరి దాచుంటారని నాకనిపించింది. విశ్వామిత్రుని గురించి సాంస్కృతిక, చారిత్రక, ఐతిహాసిక ధృక్కోణాలనుండి ఒక పేజీలో ఇమడగలిగే విజ్ఞాసర్వస్వపు వ్యాసం రాస్తున్నప్పుడు రామాయణంలోని ఒక సన్నివేశంలో విశ్వామిత్రుడు అన్నాడంటూ వ్యాసుడు తన కల్పనతో రాసిన మాటలు అవసరమా? (కాస్త స్థూలదృష్టితో ఆలోచించండి). విజ్ఞానసర్వస్వము రాసేటప్పుడు ఒక విహంగవీక్షణా దృష్టి (bird's eye view) అవసరం --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 20:13, 4 ఆగష్టు 2007 (UTC)
Return to "విశ్వామిత్రుడు" page.