చర్చ:విశ్వామిత్రుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
:దయచేసి ఆ భాగాన్ని అక్కడ మళ్ళి నిక్షేపించచ్చేమో ఆలోచించండి.--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 19:47, 4 ఆగష్టు 2007 (UTC)
 
::మాటలబాబు, మీరు రాసినదాంట్లో ఏదో తప్పుందని దాచినట్లు నాకనిపించలేదు. కథ/వృత్తాంతము యొక్క వర్ణన (Detail)కొద్దిగా ఎక్కువయ్యిందనే చదువరి దాచుంటారని నాకనిపించింది. విశ్వామిత్రుని గురించి సాంస్కృతిక, చారిత్రక, ఐతిహాసిక ధృక్కోణాలనుండి ఒక పేజీలో ఇమడగలిగే విజ్ఞాసర్వస్వపు వ్యాసం రాస్తున్నప్పుడు రామాయణంలోని ఒక సన్నివేశంలో విశ్వామిత్రుడు అన్నాడంటూ <s>వ్యాసుడు</s>వాల్మీకి <s>తన కల్పనతో</s> రాసిన మాటలు అవసరమా? (కాస్త స్థూలదృష్టితో ఆలోచించండి). విజ్ఞానసర్వస్వము రాసేటప్పుడు ఒక విహంగవీక్షణా దృష్టి (bird's eye view) అవసరం --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 20:13, 4 ఆగష్టు 2007 (UTC)
:వ్యాసుడు కాదు, [[వాల్మీకి]], తప్పులు ఏరు వారు తమ తప్పులు ఎరుగరు--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 20:15, 4 ఆగష్టు 2007 (UTC)
::క్షమించాలి వాల్మీకి అనబోయి వ్యాసుడు అనే రాశేశా --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 20:18, 4 ఆగష్టు 2007 (UTC)
:కల్పనా శక్తినే మాటను నేను అంగీకరించను, వికీ అంతర్గతం కాక పోవచ్చు కాని ఈ లింకు పరిశించండి. [[బ్రహ్మ]] వరం ఇచ్చాడు [[రామాయణం]] వ్రాయబడినది ఏది అసత్యం కాదని . [http://www.valmikiramayan.net/bala/sarga2/bala_2_frame.htm ఈ లింకు] చూడండి. [[బాలకాండము]] రెండవ సర్గ 34-36 శ్లోకాలు గమనించండి.--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 20:29, 4 ఆగష్టు 2007 (UTC)
::ఇక్కడ రామాయణం కల్పనా కాదా అన్న విషయం మీదకు వెళ్ళకుండా ఈ కుశలప్రశ్నలను ఈ వికీవ్యాసంలో ఉంచాలా లేదా అన్న విషయం చర్చిద్దాం ఏమంటారు? --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 20:44, 4 ఆగష్టు 2007 (UTC)
Return to "విశ్వామిత్రుడు" page.