చర్చ:విశ్వామిత్రుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
:కల్పనా శక్తినే మాటను నేను అంగీకరించను, వికీ అంతర్గతం కాక పోవచ్చు కాని ఈ లింకు పరిశించండి. [[బ్రహ్మ]] వరం ఇచ్చాడు [[రామాయణం]] వ్రాయబడినది ఏది అసత్యం కాదని . [http://www.valmikiramayan.net/bala/sarga2/bala_2_frame.htm ఈ లింకు] చూడండి. [[బాలకాండము]] రెండవ సర్గ 34-36 శ్లోకాలు గమనించండి.--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 20:29, 4 ఆగష్టు 2007 (UTC)
::ఇక్కడ రామాయణం కల్పనా కాదా అన్న విషయం మీదకు వెళ్ళకుండా ఈ కుశలప్రశ్నలను ఈ వికీవ్యాసంలో ఉంచాలా లేదా అన్న విషయం చర్చిద్దాం ఏమంటారు? --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 20:44, 4 ఆగష్టు 2007 (UTC)
:క్షమించాలి కల్పనా అంటే ఆపుకోలేక అలా వ్రాశాను, కల్పనా లేదా నిజమా అనే విషయాన్ని వదిలి వేద్దాం --[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 20:49, 4 ఆగష్టు 2007 (UTC)
Return to "విశ్వామిత్రుడు" page.