జూన్ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
== జననాలు ==
* [[1892]]: [[పొణకా కనకమ్మ]], గొప్ప సంఘ సంస్కర్త,నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. (మ.1963)
* [[1908]]: [[రావి నారాయణరెడ్డి]], భారత సంఘకమ్యూనిస్టు సంస్కర్తనాయకుడు, కమ్యూనిస్టు పార్టీ[[తెలంగాణ]] సహపోరాటంలో స్థాపకుడుముఖ్యుడు. (మ.1991)
* [[1934]]: [[చెన్నుపాటి విద్య]], భారత పార్లమెంటు సభ్యురాలు మరియు సంఘ సేవిక.
* [[1941]]: [[ఆచార్య ఎస్వీ రామారావు]], పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.
"https://te.wikipedia.org/wiki/జూన్_5" నుండి వెలికితీశారు