కొత్తపల్లి (గిద్దలూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 101:
శ్రీ ఆంకాళమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళ మహోత్సవం,, 2015,మే-24వ తేదీ, ఆదివారం ఉదయం, వైభవంగా నిర్వహించినారు. ఉదయం మహిళాభక్తులు, గ్రామంలో ఊరేగింపుగా బోనాలు ఆలయానికి తీసికొనివెళ్ళి, అమ్మవారికి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తాదులకు, గ్రామస్థులు, మద్యాహ్నం అన్నదానం చేపట్టినారు. [1]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
== వెలుపలి లంకెలు ==
[1] ఈనాడు ప్రకాశం; 2015,మే-25; 4వపేజీ.