దిగువమెట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం ని using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''దిగువమెట్ట''', [[ప్రకాశం]] జిల్లా, [[గిద్దలూరు]] మండలానికి చెందిన [[గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref><ref name="censusindia.gov.in"/>]].
[[ఫైలు:Bamboo , bockets.JPG|right|thumb|250px|దిగువమెట్టలో [[వెదురు]] ఈనెల బుట్టలు అల్లుచున్న స్త్రీ]]
[[ఫైలు:Diguvametta railway station.JPG|right|thumb|250px|దిగువమెట్ట రైల్వేస్టేషను]]
'''దిగువమెట్ట''' గ్రామము [[గిద్దలూరు]]కు 10 కిలోమీటర్ల దూరములో వున్నది.
 
==మూలాలు==
 
==నల్లమల అడవి==
Line 102 ⟶ 100:
 
ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు ఈ మండలం కర్నూలు జిల్లాలో వున్నది. గిద్దలూరు-నంద్యాల బస్సు మరియు రైలు మార్గంలో గిద్దలూరు కు 10 కి.మీ.ల దూరంలో దిగువమెట్ట వున్నది. దిగువ మెట్ట వద్ద వుండి నల్లమల్ల అడవి మొదలు అయ్యి గాజుల దిన్నె వద్ద అడవి ముగుస్తుంది. అడవి వెడల్పు 40-45 కి.మీ. వున్నది. వర్షాకాలంలో అన్ని చెట్లు చిగిర్చి అడవి అంత పచ్చగా తివాచి పరచినట్లు కనులవిందుగా వుండును. ఎతైన కొండలు, లోయలతో బస్సు ప్రయాణం చేయునపుడు అందమయిన అనుబూతి కల్గుతుంది. క్రిష్ణ శాస్త్రి గారికి సంబంధించిన వ్యాసాలలో' ఆకులో ఆకునై' అనే పాటను ఆయన రైలులో విజయవాడ నుండి బళ్ళారి వెళ్ళునప్పుడు నల్లమల్ల అడవి అందాన్ని చూసి పరవసించి వ్రాసినట్లు ఆ వ్యాసంలో పేర్కొనడం జరిగింది. ఈ పాటను దాసరి నారాయణ రావు గారు తన సినిమా "[[మేఘ సందేశం]]" లో ఉపయోగించారు. [[పి.సుశీల]] గారు ఈ పాటను పాడారు. ఇందుకు గాను ఆమెకు అవార్డు కూడా లభించినది.
ఈ అదవి లొ ఇంకొ అందమైన ప్రదెషం ఉన్నది దాని పేరు భైరెని. దిగువమెట్ట నుంది 15 కి మీ దూర0 లొ వుంది అంధమైన జలపాతమ్జలపాతము.
 
==రైల్వే స్టేషను==
బొగ్గు రైలు ఇంజనుల సమయంలో ఈ స్టేషనులో ఇంజనులలో వాటరు నింపుటకు ఈ స్టేషను ఉపయోగపడేది. దిగువమెట్ట అనే స్టేషను ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలంలో వున్నది.
== మూలాలు ==
 
{{మూలాలజాబితా}}
== వెలుపలి లంకెలు ==
{{గిద్దలూరు మండలంలోని గ్రామాలు}}
 
ఈ అదవి లొ ఇంకొ అందమైన ప్రదెషం ఉన్నది దాని పేరు భైరెని. దిగువమెట్ట నుంది 15 కి మీ దూర0 లొ వుంది అంధమైన జలపాతమ్
 
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/దిగువమెట్ట" నుండి వెలికితీశారు