పంక్తి 75:
:మూస లు తెలుగులొ ఉంచాలి అని అంటున్నందుకు కారణం-పెద్దల ఔదార్యం వల్ల తెలుగు ఎడిట్ బాక్స్ లకి ఇన్స్‌సిక్రిప్ట్ సంపాదించుకొన్నాం. మూసల పేర్లు తెలుగులొ ఉంటే టైపు చేయడానికి వీలుగా ఉంటుంది, ఎందుకంటే ఎడిట్ బాక్స్ లొ డిఫాల్ట్ గా తెలుగు వస్తోంది కాదా, ఆంగ్ల మూసల పేర్లు అయితే అస్తమాను టిక్కు పెట్టుకోవడానికి తీసుకోవడానికి సమయం సరిపోతుంది, కాలం వ్యర్థం అయిపోతుంది--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 21:21, 4 ఆగష్టు 2007 (UTC).
::మీ వాదన నాకు సబబుగానే తోస్తోంది. [[మూస:అచ్చులు|అచ్చుల]] పేజీ ఇప్పుడు నేరుగా తెలుగు పేరునే ఉపయోగిస్తోంది. దయచేసి [[మూస:CSS IPA vowel chart]] దారిమార్పు పేజీని తొలగించండి. [[సభ్యుడు:Lekhak|సురేశ్ కొలిచాల]] 21:48, 4 ఆగష్టు 2007 (UTC)
 
* ఇది కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఒక్క కోణంలో నుంచే ఆలోచించి నిర్ణయం తీసుకొంటే అది చాలా పొరపాటు అవుతుంది. కొత్త వికీయులకి మూస అంటే బొత్తిగా తెలియదు. అలాంటి వారు ఆంగ్ల వ్యాసాలను Copy / Paste చెయ్యడం చాలా సహజం. అంతెందుకు..నేనే చాలా వరకు ఆంగ్ల సమాచార_పెట్టె లను తెస్తూంటాను. కానీ Copy చేసిన వెంటనే InfoBox లన్నీ ఎర్రగా కనిపించడం భలే చికాకుగా ఉంటుంది. చాలాసార్లు ZWJ / ZWNJల వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డానో / ఎన్ని గంటలు వృధా చేసుకున్నానో నాకే తెలుసు. సరైన తెలుగు మూస కోసం వెతకడం పెద్ద తలకాయ నొప్పి. మనం మొదలు పెట్టే మూసలు తప్పకుండా తెలుగు పేర్లు పెడదాం. InfoBox లాంటి popular మూసకు, ఆంగ్లం నుంచి తెచ్చే ప్రముఖ మూసలక్ దారి మార్పు పేజీలను కల్పిద్దాం. ఇక్కడ మాటలబాబు చెప్పినది కూడా కొంచెం చెవికి ఎక్కించుకోవాలి. తెలుగు నుండి ఆంగ్లానికి మారే ప్రక్రియను తేలిక చెయ్యాలి. Esc మీట నొక్కడం కష్టంగా ఉంటే, ఏ Shitf+Space / Ctrl +Space / Alt+Space తేలికేమో చూద్దాం. (ఇంతకూ సమస్యను సరిగ్గా అర్థం చేసుకున్నానా?) --[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 05:47, 5 ఆగష్టు 2007 (UTC)