చర్చ:విశ్వామిత్రుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
----
 
చదువరి గారు , [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81&diff=164927&oldid=149269 ఈ భాగాన్ని ] ఎందుకు దాచారోనాకు అర్థం కావడం లేదు. ఒకసారి మీరు బాలకాండ లొ 52 సర్గ లొని 6-10 శ్లోకాలు పరిశీలించండి, లింకు ఇస్తున్నాను చూడండి.
*[http://www.valmikiramayan.net/bala/sarga52/bala_52_frame.htm ప్రతిపదార్థం]
*[http://www.valmikiramayan.net/bala/sarga52/bala_52_prose.htm గద్యార్థం] చూడండి.
:దయచేసి ఆ భాగాన్ని అక్కడ మళ్ళి నిక్షేపించచ్చేమో ఆలోచించండి.--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 19:47, 4 ఆగష్టు 2007 (UTC)
 
::మాటలబాబు, మీరు రాసినదాంట్లో ఏదో తప్పుందని దాచినట్లు నాకనిపించలేదు. కథ/వృత్తాంతము యొక్క వర్ణన (Detail)కొద్దిగా ఎక్కువయ్యిందనే చదువరి దాచుంటారని నాకనిపించింది. విశ్వామిత్రుని గురించి సాంస్కృతిక, చారిత్రక, ఐతిహాసిక ధృక్కోణాలనుండి ఒక పేజీలో ఇమడగలిగే విజ్ఞాసర్వస్వపు వ్యాసం రాస్తున్నప్పుడు రామాయణంలోని ఒక సన్నివేశంలో విశ్వామిత్రుడు అన్నాడంటూ <s>వ్యాసుడు</s>వాల్మీకి <s>తన కల్పనతో</s> రాసిన మాటలు అవసరమా? (కాస్త స్థూలదృష్టితో ఆలోచించండి). విజ్ఞానసర్వస్వము రాసేటప్పుడు ఒక విహంగవీక్షణా దృష్టి (bird's eye view) అవసరం --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 20:13, 4 ఆగష్టు 2007 (UTC)
:వ్యాసుడు కాదు, [[వాల్మీకి]], తప్పులు ఏరు వారు తమ తప్పులు ఎరుగరు--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 20:15, 4 ఆగష్టు 2007 (UTC)
::క్షమించాలి వాల్మీకి అనబోయి వ్యాసుడు అనే రాశేశా --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 20:18, 4 ఆగష్టు 2007 (UTC)
 
::కల్పనా శక్తినే మాటను నేను అంగీకరించను, వికీ అంతర్గతం కాక పోవచ్చు కాని ఈ లింకు పరిశించండి. [[బ్రహ్మ]] వరం ఇచ్చాడు [[రామాయణం]] వ్రాయబడినది ఏది అసత్యం కాదని . [http://www.valmikiramayan.net/bala/sarga2/bala_2_frame.htm ఈ లింకు] చూడండి. [[బాలకాండము]] రెండవ సర్గ 34-36 శ్లోకాలు గమనించండి.--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 20:29, 4 ఆగష్టు 2007 (UTC)
:::ఇక్కడ రామాయణం కల్పనా కాదా అన్న విషయం మీదకు వెళ్ళకుండా ఈ కుశలప్రశ్నలను ఈ వికీవ్యాసంలో ఉంచాలా లేదా అన్న విషయం చర్చిద్దాం ఏమంటారు? --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 20:44, 4 ఆగష్టు 2007 (UTC)
::::క్షమించాలి కల్పనా అంటే ఆపుకోలేక అలా వ్రాశాను, కల్పనా లేదా నిజమా అనే విషయాన్ని వదిలి వేద్దాం --[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 20:49, 4 ఆగష్టు 2007 (UTC)
 
:ఆ భాగం దాచడంలో నా ఉద్దేశ్యం సరిగ్గా వైజాసత్య చెప్పిందే!మరింత వివరిస్తాను:
:విశ్వామిత్రుని గురించిన ఓ సంక్షిప్త వ్యాసం ఇది. ఏం జరిగిందో చెప్పే క్రమంలో అవసరమైన మేరకు పాత్రల మధ్య సంభాషణ వాడొచ్చు. ఉదాహరణకు - "శబలను ఇమ్మని విశ్వామిత్రుడు అడిగాడు, వశిష్టుడు కుదరదన్నాడు." విశ్వామిత్రుడి జీవితాన్ని మలుపు తిప్పిన ఈ ఘటనలోని సంభాషణకు ఉన్న ప్రాముఖ్యత, వాళ్ళిద్దరూ ఏ కుశల ప్రశ్నలు వేసుకున్నారనే దానికి లేదు. నేను దాచిన సంభాషణలు కథా వర్ణనకు - ఈ వ్యాస పరిధిలో - అవసరం లేదని నా అభిప్రాయం; అంచేతే దాచాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:21, 5 ఆగష్టు 2007 (UTC)
Return to "విశ్వామిత్రుడు" page.