విద్యాసాగర్ (సంగీత దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

చి Rajasekhar1961, పేజీ విద్యాసాగర్ ను విద్యాసాగర్ (సంగీత దర్శకుడు) కు తరలించారు
చి →‎బాల్యం: clean up, replaced: ప్రముక → ప్రముఖ using AWB
పంక్తి 22:
'''విద్యాసాగర్''' (Vidyasagar) భారతీయ సినీ సంగీత దర్శకుడు.
==బాల్యం==
విద్ద్యాసాగర్ [[1962]] లో [[అమలాపురం]]లో జన్మించాడు. తండ్రి రామచందర్, తల్లి సూర్యకాంతం. తాత ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. తండ్రికి కూడా సంగీతంలో ప్రవేశం ఉండుట వలన మొదటగా ఆయనే గురువుగా సాధన చేసాడు. ప్రముకప్రముఖ సంగీత దర్శకుడు [[ఏ.ఆర్.రెహమాన్]] తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు.అక్కడి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకొనేటందుకు [[లండన్]] వెళ్ళాడు.లండన్ నుండి తిరిగి వచ్చాక సినిమాలకు నేపద్య సంగీతం అందించడం మొదలెట్టాడు.
 
==సినిమాల్లో ప్రవేశం==