"షకీలా" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: బాష → భాష using AWB
చి (clean up, replaced: బాష → భాష using AWB)
| yearsactive = 1990-ఇప్పటివరకు
| spouse =
| parents = చాంద్ బాషభాష, చాంద్ బేగం
}}
'''షకీలా''' ప్రముఖ దక్షిణ భారత చలన చిత్ర నటి. ఎక్కువగా [[మళయాళం|మళయాళ]] శృంగార చిత్రాలలో నటించింది.
 
షకీలా సూళ్లూరుపేట దగ్గర [[కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)]] లో పెరిగింది. తమిళంలో "ప్లేగర్ల్స్" అనే 'సాఫ్ట్‌కోర్' చిత్రంతో ఈమె సినీ ప్రస్థానం మొదలెట్టింది ఈ సినిమాలో సిల్క్ స్మిత ప్రధాన కథానాయిక కావడం విశేషం. తర్వాత "కిన్నెర తుంబికళ్" అనే మళయాళం చిత్రంతో మొదటిసారిగా పాప్యులర్ అయింది. సుమారు 110 సినిమాల్లో నటించిన షకీలా, ఎక్కువగా తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. షకీలా నటించిన ఈ సినిమాలన్నీ దాదాపు "బి" గ్రేడ్ 'సాఫ్ట్‌కోర్' సినిమాలుగానే చెప్పుకోవచ్చు. ఈమె తారస్థాయిలో సినిమాలు తీసిన కాలంలో "షకీలా సినిమా" అన్న పదాన్ని "సాఫ్ట్ పోర్న్" సినిమాకు పర్యాయపదంగా వాడేవారు. ఇలాంటి షకీలా సినిమాల పాప్యులారిటీ విదేశీ భాషల్లోకి కూడా విస్తరించి, ఈ అర్ధనగ్న చిత్రాలు నేపాలీ, చైనీస్, సింహళ భాషల్లోకి కూడా డబ్బింగు చేయబడ్డాయి. తొలిరోజుల్లో సంచలనాత్మకంగా పైభాగంలో ఆఛ్ఛాదన లేకుండా కొన్ని కొన్ని సినిమాలలో నటించిది. కానీ ఆ తరువాత వచ్చిన సినిమాలలో అశ్లీల దృశ్యాల చిత్రీకరణకు మారు వేషధారిని (బాడీ డబుల్) ఉపయోగించింది. 2003 నుండి శృంగార పాత్రలు మానేసి సినిమాలలో క్యారక్టెరు ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ వచ్చింది.
* {{IMDb name|id=0787631}}
* ''India Daily'' story: [http://www.indiadaily.com/editorial/3080.asp The soft porn queen of India Shakeela decides to tell her life story]
na dee
savaryang google in wrod
 
[[వర్గం:తెలుగు సినిమా శృంగార నటీమణులు]]
[[వర్గం:మలయాళ సినిమా నటీమణులు]]
[[వర్గం:1973 జననాలు]]
[[వర్గం:తమిళ సినిమా నటీమణులు]]
[[వర్గం:కన్నడ సినిమా నటీమణులు]]na dee
savaryang google in wrod
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1651330" నుండి వెలికితీశారు