ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ప్రణాళిక: clean up, replaced: ప్రణాలిక → ప్రణాళిక (2) using AWB
పంక్తి 1:
'''ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక''' [[తెలుగు భాష]]లో ప్రచురించబడిన పుస్తకం. దీనిలో ప్రత్యేకంగా [[క్రియ]]లు నిఘంటువు మాదిరిగా ఆకారక్రమంలో చేర్చబడ్డాయి. దీనిని [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి]], హైదరాబాదు 1962లో ముద్రించింది. దీనికి సంపాదకులు [[విశ్వనాథ సత్యనారాయణ]].
 
==ప్రణాళిక==
==ప్రణాలిక==
[[బెజవాడ గోపాలరెడ్డి]] అకాడమీ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రణాలికప్రణాళిక ఆధారంగా వాడుకలోనున్న తెలుగు భాషలో చాలా క్రియలు అందరకు తెలిసినా వాటిలో కొన్ని మాత్రమే నిఘంటువులో చేర్చబడ్డాయి. ఈ లోటును పూడ్చడానికి సమగ్రమైన క్రియా నిఘంటువు తయారుచేయాలని తీర్మానించారు.
 
దీనికోసం వివిధ నిఘంటువులలోని క్రియలను తీసికొని వివిధ జిల్లాలలోని తెలుగు పండితులను సంప్రదించి వాడుకలోనున్న క్రియా రూపాలను ఒక దగ్గర చేర్చారు. దాని అర్ధాన్ని కూడా వివరించారు. దీనిలో విశ్వనాథ వారికి నెల్లురు జిల్లాలోని క్రియాస్వరూపాల కోసం శ్రీ [[మరుపూరి కోదండరామ రెడ్డి]] గారిని, తెలంగాణములోని క్రియారూపాల కోసం శ్రీమతి [[యశోదారెడ్డి]] గారిని నియమించారు.