మడకా హరిప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: clean up, replaced: ఆశక్తి → ఆసక్తి using AWB
పంక్తి 1:
'''మడకా హరిప్రసాద్''' గణిత శాస్త్రంలో ఘనాపాటి. ఆయన అక్టోబరు 30, 1999 న అతి తక్కువ సమయంలో గణిత ప్రక్రియలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందాడు.<ref>[http://eisc.univalle.edu.co/~oscarbed/iti/pagina/math.html Fastest Six Digit Square Root Calculation]</ref>
==జీవిత విశేషాలు==
హరిప్రసాద్ 1988 లో అనంతపురం జిల్లా , కదిరి తాలూకా గుండువారి పల్లెలో మోహన కృష్ణ,రాధాకృష్ణమ్మ దంపతులకు జన్మిచారు.ఆయన తండ్రి ఎం.మోహన కృష్ణ ఒక ఆర్.టి.సి కండక్టరు. బాల్యం నుండి లెక్కలంటే ఆశక్తిఆసక్తి,జిజ్ఞాస ఎక్కువ. ఆయన తన 20వ యేట 33.7 సెకన్లలో ఎనిమిది అంకెల సంఖ్యను మరో ఎనిమిది అంకెల సంఖ్యతో గుణించడం, ఒకనిమిషంలో వేర్వేరు సంవత్సరాలలోని తేదీలను వారాలను చెప్పడం, ఒకనిముషం 3.8 సెకన్లలో ఆరు అంకెల సంఖ్యకు వర్గమూలం కనుగొనడం మొదలౌ సాహస కార్యాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లు మూడింటిని ఏకకాలంలో సాధించారు.ఈ కార్యక్రమన్ని [[అక్టోబరు 30]] [[2009]] న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో చేసారు.అవధాన కార్యక్రమాలు అనేకం నిర్వహించారు.<ref>[http://stepanov.lk.net/mnemo/prasade.html Anantapur boy on way to Guinness]</ref> <ref>[http://www.recordholders.org/en/members.html OUR MEMBERS AND THEIR WORLD RECORDS]</ref>
==రికార్డు వివరాలు==
* ఆరు అంకెల సంఖ్య యొక్క వర్గమూలం 1నిమిషముల 3.8సెకన్లలో చేసారు. 732,915 యొక్క వర్గమూలం 856.1045496 అని 1నిమిషముల 3.8సెకన్లలో చేయటం.<ref>[http://www.angelfire.com/alt/maths/Records.htm Fastest Six Digit Square Root Calculation]</ref>
"https://te.wikipedia.org/wiki/మడకా_హరిప్రసాద్" నుండి వెలికితీశారు