"చినగంజాము" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎విశేషాలు: clean up, replaced: విద్యార్ధి → విద్యార్థి (2) using AWB
చి (clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం ని using AWB)
చి (→‎విశేషాలు: clean up, replaced: విద్యార్ధి → విద్యార్థి (2) using AWB)
శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:-ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, 2015,మార్చ్-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం రాత్రి వైభవంగా నిర్వహించినారు. తిరునాళ్ళ సాందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించినారు. భక్తులు ప్రత్యేక ఆకుపూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్తు ప్రభ కట్టినారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. తెల్లవారుఝాము వరక్ సాగిన వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని భక్తులు ఉత్సాహంగా తిలకించినారు. ఈ తిరునాళ్ళకు చినగంజాం , కొత్తపాలెం గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చినారు. భక్తులకు ఆలయ కమిటీ వారు త్రాగునీరు, తదితర సౌకర్యాలు కలుగజేసినారు. [3]
==విశేషాలు==
చినగంజాం గ్రామానికి చెందిన ఎం.భానుప్రకాశ్ రెడ్డి, అను విద్యార్ధివిద్యార్థి, జాతీయస్థాయి పాఠశాలల పోటీలలో బాలుర విభాగంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరపున పాల్గొనటానికి ఎంపికైనాడు. ఈ గ్రామానికి చెందిన వై.బాలకృష్ణా రెడ్డి, అను విద్యార్ధివిద్యార్థి, ఈ పోటీలలో బాలుర విభాగంలో, ప్రత్యామ్నాయ ఆటగాడిగా పాల్గొనటానికి ఎంపికైనాడు. [2]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1651527" నుండి వెలికితీశారు