కాలాతీత వ్యక్తులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: విద్యార్ధి → విద్యార్థి (2) using AWB
పంక్తి 5:
 
==పాత్రలు==
* ప్రకాశం - వైద్య విద్యార్ధివిద్యార్థి
* కృష్ణమూర్తి - ప్రకాశం స్నేహితుడు
* ఇందిర
పంక్తి 14:
 
==సంక్షిప్త కథాగమనం==
విశాఖపట్నంలో ఒక మేడపైనున్న గదిలో అద్దెకుంటున్న ప్రకాశం వైద్య విద్యార్ధివిద్యార్థి. కొన్నాళ్ళ క్రితం ఇందిర అనే వర్కింగ్ గర్ల్ తన తండ్రితో సహా క్రింది వాటాలో దిగింది. ఇందిర నాన్నగారు ఆనందరావుకు సుస్తీ చేస్తే ప్రకాశం ఆయనను కె.జి.హెచ్.లో అవసరమైన ప్రాథమిక చికిత్స చేయించాడు. అలా ప్రారంభమైన పరిచయంతో ఇందిర తండ్రి ఆరోగ్యం గురించి ఏదో అడగడానికని వచ్చి కబుర్లు పెట్టుకొని కదిలేది కాదు. రాత్రి గదికి తిరిగివచ్చిన ప్రకాశంతో పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చుండిపోయేది. ఒక్కోసారి ఆమె రాకపోకలు చికాకు కలిగించేవి.
 
ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తికి చదువు తప్ప అన్నీ చేతనవగా బి.ఎ. పరీక్ష తప్పి చదువున్నాడు. ప్రకాశం కోసమని వచ్చిన కృష్ణమూర్తికి ఇందిర మెరుపుతీగలాగా కనిపించి పరిచయం చేసుకున్నాడు. పరిచయం అయినరోజునే ఇద్దరూ ప్రకాశం గదిలో ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకున్నారు. కృష్ణమూర్తికి జల్సాలకు డబ్బు ఖర్చుపెట్టడం సరదా, అమ్మాయిల మీద మోజు. ఇద్దరికీ చాలా విషయాల్లో శృతి కలిసి ఇద్దరూ బాగా తిరిగేవారు.
పంక్తి 26:
==బయటి లింకులు==
* [http://www.avkf.org/BookLink/view_titles.php?cat_id=9450 AVKF లో కాలాతీత వ్యక్తులు పుస్తక వివరాలు.]
 
 
[[వర్గం:తెలుగు నవలలు]]
[[వర్గం: తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/కాలాతీత_వ్యక్తులు" నుండి వెలికితీశారు