1,13,258
edits
Peaceworld111 (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) చి (clean up, replaced: గ్రంధాల → గ్రంథాల using AWB) |
||
[[దస్త్రం:ImamAliMosqueNajafIraq.JPG|thumb|right|275px|[[:en:Imam Ali Mosque|ఇమామ్ అలీ మస్జిద్]] - [[:en:Najaf|నజఫ్]], [[ఇరాక్]], [[:en:Imamah (Shi'a doctrine)|షియా ఇమామ్]] [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్]] ఖనన ప్రదేశం.]]
{{షియా ఇస్లాం}}
'''షియా ఇస్లాం''' (ఆంగ్లం : '''Shia Islam''') ([[అరబ్బీ భాష|అరబ్బీ]] شيعة '''షి‘యాహ్'''), కొన్నిసార్లు, షియా, షియైట్ అనీ ఉచ్ఛరించబడుతుంది. [[ఇస్లాం]] మతము లో [[సున్నీ ఇస్లాం]] తరువాత రెండవ అతిపెద్ద సమూహము. ముస్లిం ప్రపంచంలో షియా ముస్లింలు మైనారిటీలుగా పరిగణించబడుతారు. [[ఇరాన్]] దేశంలో మెజారిటీలుగా పరిగణించబడుతారు.<ref name="Esposito, John 2002. p 45">"Esposito, John. "What Everyone Needs to Know about Islam" Oxford University Press, 2002. ISBN
== వ్యుత్పత్తి మరియు అర్థం ==
{{main|:en:Shia etymology|'షియా' పద వ్యుత్పత్తి}}
''షియాహ్'' బహువచనం, ''షియ్'' ఏకవచనం,<ref
"షియా" అను పదము, ''షియా‘తు ‘అలీ'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : شيعة علي ) నకు సంక్షిప్తరూపం, అర్థం, "అలీ అనుయాయుడు" లేదా "అలీ విభాగానికి చెందినవాడు".
== విశ్వాసాలు ==
[[దస్త్రం:(S.A.W) grave.jpg|thumb|200px|[[ముహమ్మద్]] సమాధి గల [[మస్జిద్ ఎ నబవి]] [[మదీనా]], [[సౌదీ అరేబియా]].]]
{{Main|:en:Status of a Shia Imam{{!}}షియా ఇమామ్ యొక్క పీఠం}}
ప్రారంభపు షియా సమూహం మరియు [[:en:Zaydis|జైదీయులు]], సున్నీ ముస్లిం సమూహాలతో విభేదించుటకు ముఖ్య దృష్టికోణం, [[ఖలీఫా]] పదవికొరకు రాజకీయ ఆధిపత్యమే. ప్రారంభ సున్నీముస్లిం సమూహాలు మాత్రం ఖలీఫా పరంపర ముహమ్మద్ ప్రవక్త తెగయైన [[ఖురైషీయులు|ఖురైషీయుల]] వారసత్వ సంపద మాత్రమేనని భావించేవారు. ఇందుకు విరుద్ధంగా షియావర్గీయులు, ఈ ఖలీఫాల పరంపర ముహమ్మద్ ప్రవక్త వంశస్తులకు ([[అహ్లె బైత్]]) మాత్రమే చెందినదని, వీరినే రాజకీయ వారసులుగా ప్రకటించింది. ముహమ్మద్ ప్రవక్త అల్లుడైన 'అలీ' ని తమ నాయకుడిగా ప్రకటించింది. ముహమ్మద్ వారసులు మాత్రమే 'ఉమ్మహ్' (ముస్లింల సమూహం) నకు సరైన దిశా నిర్దేశం చేయగలరని, ముహమ్మద్ ప్రవక్త మిషన్ ను వీరుమాత్రమే ముందుకు తీసుకుపోగలరని ప్రగాఢంగా విశ్వసించింది.
=== జ్ఞాన దీపిక ===
{{main|:en:'Aql{{!}}అక్ల్}}
ఇస్లాంలో `అక్ల్ అనే పదము ఎక్కువగా, ప్రారంభకాలపు షియా పండితులు ఉపయోగించారు. అరబ్బీ పదజాలమైన ''హిల్మ్'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] حلم ) లేదా 'జ్ఞానం' అర్థం "సంపూర్ణ న్యాయం, స్వీయ సహనం మరియు హుందాతనం" లకు ఉపయోగింపబడేది. దీని వ్యతిరేకార్థ పదము ''జహ్ల్'' లేదా 'అజ్ఞానం' మరియు మూర్ఖత్వానికి ''సఫాహ్'' అనే పదజాలం ఉపయోగించేవారు.
అక్ల్ కలిగినవాడిని ''అల్-ఆఖిల్'' అనీ (బహువచనం : అల్-ఉక్ఖాల్ ) ఈతడు భగవంతునితో సాన్నిహిత్యం కలిగివుంటాడనీ సిద్ధాంతం. ఇమామ్ [[:en:Ja'far al-Sadiq|జాఫరె సాదిఖ్]] ఈవిధంగా సెలవిస్తారు "ఈ అక్ల్, ఓ అవగాహన, అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారి కొరకు కలిగే అవగాహన, అల్లాహ్ ''సత్యము'', ఈ సత్యము గురిచించి తెలిపే 'ఇల్మ్' లేదా దివ్యజ్ఞానము ద్వారా మానవాళికి సేవలందించవచ్చును".
=== ఇస్మాహ్ ===
{{main|:en:Ismah{{!}}ఇస్మాహ్}}
ఇస్లాంలో ''ఇస్మాహ్''' అనునది, చెడునుండి స్వేచ్ఛ పొందే దివ్యమార్గం.
=== ఆధ్యాత్మిక విశ్వాసాలు ===
షియా ఇస్లాం సమూహం ఆవిర్భావానికి ప్రధానంగా రెండు సిద్ధాంతాలు కానవస్తాయి. 1. ముహమ్మద్ ప్రవక్త మరణించిన తరువాత అతని అల్లుడైన అలీ ని ఖలీఫా చేయాలని మొదటి ఉద్యమం, ఇది [[:en:First Fitna|మొదటి ఫిత్నా]] కాలంలో జరిగినది.<ref>See:
* Lapidus p. 47
* Holt p. 72</ref> ఈ సిద్ధాంతం ప్రకారం, రాజకీయ విభాగం (అలీ పార్టీ) బయలు దేరి, అలీని ఖలీఫాగా ఎన్నిక చేయాలని వీరి వారసులనే ఖలీఫాలుగా ఎన్నుకోవాలని ఉద్యమించింది. 2. క్రమేపీ ఇదే ఉద్యమం ధార్మిక విభాగంగాను ధార్మిక ఉద్యమంగానూ మారినది.
== సమూహము ==
{{main|:en:Practices of the Religion{{!}}మతపరమైన సాంప్రదాయాలు}}
[[దస్త్రం:Muharram procession 2, Manama, Bahrain (Feb 2005).jpg|thumb|270px|right|[[బహ్రయిన్]] లోని షియా ముస్లింలు, ముహర్రం నెలలో "మాతం" (శోకం) ప్రకటించే సన్నివేశం.]]
[[:en:Twelver|అస్నా అషరి]] (బారా ఇమామ్) ధార్మిక సిద్ధాంతాల ప్రకారం, సున్నీ ముస్లింల లాగా ఐదు సిద్ధాంతాలు ([[ఇస్లాం ఐదు మూల స్తంభాలు]]) ఆచరిస్తూనే ఇంకో మూడు సిద్ధాంతాలు "స్తంభాలు"గా కూడా పాటిస్తారు. మొదటిది [[జిహాద్]], సున్నీ ముస్లింలకు ఈ జిహాద్ అంతగా ప్రాధాన్యము కానిది, రెండవది ''[[:en:Commanding what is just|న్యాయ పోరాటం]]'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : امر بالمعروف ), ఈ పోరాటం న్యాయ సాంప్రదాయకమైనది, ఇతరులకూ ఇలా చేయమని బోధించేది. మూడవది ''[[:en:Forbidding what is evil|చెడును వ్యతిరేకించడం]]'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] النهي عن المنكر ), ముస్లింలకు, చెడును విడనాడడమే కాకుండా చెడు జరగకుండా ఆపే బాధ్యతలనూ గుర్తుకు తెస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది.
# [[సలాహ్]] (ప్రార్థన) – ప్రతిరోజూ ఐదు పూటలు ప్రార్థనలు ఆచరించడం.
# [[సౌమ్]] (ఉపవాసాలు) [[రంజాన్]] నెలలో ఉపవాసాలు.
* [[:en:Demographics of Islam|ఇస్లాం జనగణన]]
* [[:en:Shia Crescent|షియా నెలవంక]]
* [[:en:List of Shia books|షియా
* [[:en:Shia clergy|షియా పండితులు]]
* [[:en:List of Shia Islamic scholars|షియా పండితుల జాబితా]]
|