కృష్ణాష్టమి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== కృష్ణాష్టమి పండుగ విధానం ==
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా [[ఉపవాసం]] ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.ఉయాలనుఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
 
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.
"https://te.wikipedia.org/wiki/కృష్ణాష్టమి" నుండి వెలికితీశారు