భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (13) using AWB
పంక్తి 12:
 
== ప్రాముఖ్యత మరియు లక్షణాలు ==
ప్రాధమికప్రాథమిక హక్కులు, పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకొనుటకు, మరియు బాధ్యతగలిగిన పౌరులుగా హుందాగా జీవించుటకు, ప్రభుత్వపరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. ఇక్కడ ప్రభుత్వమనగా, భారతదేశంలో అధికారంగల అన్ని అంగాలు. వీటిలో [[భారత ప్రభుత్వము]], [[పార్లమెంటు]], భారతదేశంలోని రాష్ట్రాలూ, రాష్ట్రాలలో గల, జిల్లాపరిషత్తులూ, కార్పొరేషన్లు, నగరపాలికలు, పంచాయతీలు, గ్రామపంచాయతీలు వగైరా.
 
== సమానత్వపు హక్కు ==
పంక్తి 89:
 
== రాజ్యాంగ పరిహారపు హక్కు ==
ప్రాధమికప్రాథమిక హక్కులకు ఏపాటియైనా భంగం కలిగితే, రాజ్యాంగ పరిహారపు హక్కును కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఉదాహరణకు, పౌరుడు, జైలు శిక్షను పొందితే, ఆ వ్యక్తి, న్యాయస్థానాలను ఆశ్రయించి, ఇది దేశచట్టాలనుసారంగా వున్నదా లేదా అని ప్రశ్నించే హక్కును కలిగివున్నాడు. ఒకవేళ, న్యాయస్థానం నుండి జవాబు "కాదు" అని వస్తే, ఆవ్యక్తికి తక్షణమే విడుదలచేయవలసి వస్తుంది. పౌరుల హక్కులను వాటి సంరక్షణలను గూర్చి న్యాయస్థానాలను అడిగే విధానాలు కొన్ని వున్నాయి. న్యాయస్థానాలు కొన్ని దావాలను ప్రవేశపెట్టవచ్చు. ఆ దావాలు, [[హెబియస్ కార్పస్]], [[మాండమస్]], [[ప్రొహిబిషన్]], [[కో వారంటో]] మరియు [[సెర్టియోరారి]]. ఒక వేళ దేశంలో [[అత్యవసర పరిస్థితి]] యేర్పడితే, ఈ హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వంచే 'సస్పెండు' చేయబడుతాయి.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 32 Fundamental Rights]].</ref>
 
== ఆస్తి హక్కు - క్రిత ప్రాధమికప్రాథమిక హక్కు ==
భారత రాజ్యాంగం, ఆర్టికల్ 19 మరియు 31 వరకు గల విషయాలలో [[ఆస్తి హక్కు]]ను పౌరుల ప్రాథమిక హక్కుగా పరిగణించింది. ఆర్టికల్ 19, పౌరులందరికీ, ఆస్తులను సంపాదించడం, వుంచుకొనడం, అమ్మడం లాంటి హక్కులను కలుగజేసింది. ఆర్టికల్ 31 'పౌరులెవ్వరూ తమ ఆస్తి హక్కును, ప్రభుత్వాల ద్వారా కోల్పోగూడదు'. ప్రభుత్వం ప్రజల అవసరాల రీత్యా పౌరుల ఆస్తిని గైకొన్న యెడల, ఆ ఆస్తిదారునికి 'కాంపెన్‌జేషన్' చెల్లించవలెనని కూడా నొక్కి వక్కాణిస్తుంది.
 
కానీ [[భారత రాజ్యాంగ 44వ సవరణ]] ద్వారా, 1978 లో ఈ ఆస్తి హక్కును, ప్రాధమికప్రాథమిక హక్కుల జాబితానుండి తొలగించింది.<ref name="44amact">[http://indiacode.nic.in/coiweb/amend/amend44.htm 44th Amendment Act, 1978].</ref> ఓ క్రొత్త ఆర్టికల్ 300-ఏ, సృష్టింపబడినది. ఈ ఆర్టికల్ ప్రకారం "చట్టం ప్రకారం, పౌరుడు పొందిన ఆస్తిని, భంగం కలిగించరాదు". ఆస్తి హక్కు రాజ్యాంగపరమైన హక్కుగా పరిగణించబడుతున్ననూ, ప్రాధమికప్రాథమిక హక్కు హోదాను కోల్పోయింది.<ref name="pgA33">Tayal, B.B. & Jacob, A. (2005), ''Indian History, World Developments and Civics'', pg. A-33</ref>
 
== విమర్శాత్మక విశ్లేషణ ==
ప్రాధమికప్రాథమిక హక్కులను చాలా మంది పలువిధాలుగా విమర్శించారు. రాజకీయ సముదాయాలు, ప్రాధమికప్రాథమిక హక్కులలో [[పని హక్కు]], నిరుద్యోగస్థితి మరియు వయసు మీరిన స్థితులలో ఆర్థికసహాయ హక్కు, మున్నగునవి చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి.<ref name="pgA33"/> ఈ హక్కులన్నీ [[ప్రాధమికప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు ప్రాధమికప్రాథమిక విధులు]] లో క్రోడీకరించియున్నవి.<ref>[[wikisource:Constitution of India/Part IV|Constitution of India-Part IV Article 41 Directive Principles of State Policy]].</ref> స్వాతంత్ర్యపు హక్కు మరియు స్వీయస్వతంత్రం కూడా కొన్నిసార్లు విమర్శలకు లోనైనవి. ఇవి పరిధులకు మించి స్వేచ్ఛలు కలిగివున్నవని విమర్శింపబడినవి.<ref name="pgA33"/> ఈ పౌరహక్కులు [[అత్యవసర పరిస్థితి|ఎమర్జన్సీ]] యందు, నిలుపుదల చేయబడుతాయి, ఇలా నిలుపుదల చేసే చట్టాలకు ఉదాహరణ; 'మీసా' (MISA ''Maintenance of Internal Security Act'') మరియు [[జాతీయ రక్షణా చట్టం]] ఎన్.ఎస్.ఏ. NSA (''National Security Act'').<ref name="pgA33"/> జాతీయ విపత్తుల (దేశ రాజకీయ అంతర్గత సంక్షోభం) సమయాలలో 'అత్యవసర పరిస్థితి' ని ప్రకటించి, ఈ కాలంలో పౌరహక్కులను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటారు.<ref name="pgA33"/><ref>[http://web.mid-day.com/news/city/2006/may/137263.htm Senior Inspector justifies lathi-charge] during the [[2006 Indian anti-reservation protests]]</ref><ref>[http://www.dnaindia.com/report.asp?NewsID=1029206&CatID=1 Lathi Charge in Mumbai] during the [[2006 Indian anti-reservation protests]]</ref>
 
"[[పత్రికా స్వేచ్ఛ]]" స్వాతంత్ర్యపు హక్కులలో మిళితం చేయబడలేదు, ప్రజల ఉద్దేశ్యాల ప్రకటన, [[భావ ప్రకటనా స్వాతంత్ర్యం]] మున్నగు విషయాల కొరకు పత్రికాస్వేచ్ఛ అవసరం.<ref name="pgA33"/> అపాయకర పనులలో బాలల చాకిరి కొంచెం తగ్గుముఖం పట్టినా, అపాయాలులేని పనులలో బాలల చాకిరి (Child Labour) అనేవి, భారతరాజ్యాంగ విలువలను కాలరాస్తున్నాయి. 1.65 కోట్లమంది బాలబాలికలు నేటికీ భారతదేశంలో వివిధ పనులలో ఉద్యోగాలు చేస్తున్నారు.<ref>{{cite web
పంక్తి 116:
*[[భారత ప్రభుత్వము]]
*[[భారత రాజ్యాంగము]]
*[[భారతదేశంలో ప్రాధమికప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు ప్రాధమికప్రాథమిక విధులు]].
*[[భారతదేశంలో ప్రాధమికప్రాథమిక విధులు]]
*[[భారతదేశంలో ఆదేశిక సూత్రాలు]]
*[[పార్లమెంటు|భారత పార్లమెంటు]]
పంక్తి 236:
[[వర్గం:భారత రాజ్యాంగం]]
[[వర్గం:జాతీయ మానవహక్కుల పరికరాలు]]
[[వర్గం:ప్రాధమికప్రాథమిక హక్కులు]]