రంగు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (3) using AWB |
||
పంక్తి 2:
[[దస్త్రం:Spectrum-colours.png|right|375px|thumb| పట్టకం నుండి విశ్లేషించబడిన కాంతి రంగులు]]
[[Image:Rainbow above Kaviskis Lake, Lithuania.jpg|thumb|right|180px|ఇంద్రధనుస్సు లో రంగులు]]
ఒక స్థిరమైన [[తరంగ దైర్ఘ్యం]] ఉన్న కాంతిని '''రంగు''' అందురు. వేర్వేరు తరంగ దైర్ఘ్యాలున్న కాంతి వేర్వేరు రంగులలో ఉంటుది.'''రంగులు''' లేదా '''వర్ణాలు''' ([[ఆంగ్లం]]: Color)<ref>See [[American and British English spelling differences#-our, -or|American and British English spelling differences]].</ref> మన [[కన్ను|కంటి]]కి కనిపించే వస్తువుల ఒకానొక లక్షణము. సాధారణంగా [[సప్తవర్ణాలు]] అని పేర్కొనే ప్రకృతి ఏడు రంగులు. వివిధ రంగులు [[కాంతి]] యొక్క [[తరంగ దైర్ఘ్యం]], [[పరావర్తనం]] మొదలైన లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. మన కంటికి కనిపించే రంగులు ఇంచుమించుగా 400
==కాంతి రంగులు==
సాధారణంగా తెల్లని కాంతిలో 7 రంగులుంటాయి. తెల్లని కాంతిని [[పట్టకం]] గుండా వక్రీభవనం చెంది అందలి అంశ రంగులుగా విడిపోవటాన్ని కాంతి వెశ్లేషణ అందురు. సూర్య కాంతిని పట్టకం గుండా విశ్లేషించినపుడు ఏదు రంగులు గల వర్ణపటం కనిపిస్తుంది. దీనినే [[వర్ణపటం]] అందురు. ఈ ఏడు రంగులు ఇంద్ర ధనుస్సు లోని వర్ణాలను పోలి ఉంటాయి. అవి ఊదా (Violet), ఇండిగో (Indigo),నీలం(Blue),ఆకుపచ్చ(green),పసుపుపచ్చ(Yellow),నారింజ(Orange) మరియు ఎరుపు(Red). ఈ రంగులను గుర్తు పెట్టుకోవడానికి VIBGYOR ఆనే సంకేత పదమును సూచిస్తారు. ఈ రంగులలో ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలది. ఊదారందు తక్కువ తరంగ దైర్ఘ్యం గలది. ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉండటం వల్ల చాలా దూరం నుండి స్పష్టం గా కనబదుతుంది. అందువల్ల రహదారుల ప్రక్కన సూచించే గుర్తులు గల బోర్డులు ఎరుపు రంగుతో వ్రాస్తారు.
==రంగులు రకాలు==
రంగులు రెండు రకాలు అవి 1.
<gallery>
దస్త్రం:Colouring pencils.jpg|రంగు రంగుల పెన్సిల్స్
పంక్తి 17:
{{wiktionary}}
{{మూలాలజాబితా}}
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:రంగులు]]
|