క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (3) using AWB
పంక్తి 98:
 
==గ్రామ భౌగోళికం==
గిద్దలూరు, నంద్యాల మార్గంలో ఉన్న గ్రామము. గ్రామానికి సమీపంలో [[సగిలేరు]] నది ప్రవహిస్తున్నది.
 
===సమీప మండలాలు===
పంక్తి 105:
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
===వైద్య సౌకర్యం===
ప్రాధమికప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
 
==గ్రామములో రాజకీయాలు==
పంక్తి 113:
#ఈ పంచాయితీ పరిధిలో అక్కలరెడ్డిపల్లె, దిగువమెట్ట, దిగువమెట్ట తాండా, ఉప్పలపాడు గ్రామాలు ఉన్నాయి.
#ఈ గ్రామానికి శివారు గ్రామాలు:- అక్కలరెడ్డిపల్లె, ఉప్పలపాడు, దిగువమెట్ట, దిగువమెట్ట తండా, చెంచుకాలనీ, పెద్దచెరువు, ప్రతాపరెడ్డి కాలనీ.
#ఈ గ్రామ పంచాయతీ 1955లో ఆవిర్భవించినది. గ్రామ పంచాయతీకి మొదటిసారి జరిగిన ఎన్నికలలో, గ్రామస్థులు శ్రీ పాలుగుళ్ళ చిన్నరంగారెడ్డిని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామంలో విద్యుత్తు ఉపకేంద్రం, నాలుగు ఓవరుహెడ్డు ట్యాంకులు, ప్రాధమికప్రాథమిక, ప్రాధమికోన్నతప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నవి. పంచాయతీ పరిధిలో మొత్తం మీద 1,2 మినహా, అన్ని గ్రామాలకు రహదార్లను అభివృద్ధి పరచినారు. క్రిష్ణంశెట్టిపల్లె, అక్కలరెడ్డిపల్లె, ఉప్పలపాడు గ్రామాలకు తారు రోడ్లు, గ్రామం నుండి కంచిపల్లె, కె.బైనపల్లె, వెంకటాపురం తండా మీదుగా బురుజుపల్లె వరకూ తారురోడ్డు, క్రిష్ణంశెట్టిపల్లెలో అంతర్గత రహదారులు సిమెంటు రహదారులుగా ఏర్పాటుచేసినారు. ఎగువ భీమలింగేశ్వరాలయం నుండి ప్రతాపరెడ్డి కాలనీ మీదుగా దిగువమెట్ట తండా వరకూ తారు రోడ్డు నిర్మాణం పూర్తి అయినది. రైతులు డీప్ బోర్ల ఆధారంగా మిరప, టమాటా, చిక్కుడు వగైరా కూరగాయల పంటలు పండించి, వినుకొండ, తెనాలి, గుంటూరు మొదలగు ప్రదేశాలకు ఎగుమతి చేయుచున్నారు. ప్రభుత్వం ఎస్.టి. రైతులకు 130 డీప్ బోర్లను మంజూరు చేసినది. [2]
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ దిలావత్ శంకర్ నాయక్, 784 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పులి బాల అంకిరెడ్డి ఎన్నికైనారు. [3]