పూనూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం ని using AWB
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 95:
ఈ గ్రామము మండలము లోనే పెద్ద గ్రామము. [[గుంటూరు]] జిల్లా [[చిలకలూరిపేట]] పట్టణము నుండి మండలములోని ముఖ్య గ్రామాలైన [[అనంతవరము]],[[యనమదల]],[[యద్దనపూడి]],[[గన్నవరం]] లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ.బస్సు కలదు. గుంటూరు నుండి [[పర్చూరు]], [[నూతలపాడు]], [[చింతగుంటపాలెం]]లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ బస్సు కలదు.
 
ఈ గ్రామం లో మూడు ప్రాధమికప్రాథమిక పాఠశాలలు, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి. ఇక్కడ తపాళా కార్యాలయం, టెలిఫోన్ ఎక్సేంజి ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ హొమియోపతి డిస్పెన్సరీతో బాటు ఆంధ్రా బ్యాంక్ కూడా ఉన్నాయి. [[నాగార్జున సాగర్]] కాలువ ద్వారా సాగు నీటి వసతి కలిగిన ఈగ్రామంలో ఎక్కువశాతం నల్లరేగడి నేలలు. సుమారు 5300 ఎకరాల పంట పొలాలలో 1000 ఎకరాలవరకు మాగాణి. మెట్టపొలాలలో మినుము, శనగ, [[మొక్కజొన్న]], [[మిరప]], జూటు, [[ప్రత్తి]] ముఖ్యమైన పంటలు. ఇటీవల కొద్ది విస్తీర్ణంలో కూరగాయలను కూడా పండిస్తున్నారు. గ్రామంలో 14వ శతాబ్దంనాటి త్రిపురాంతకస్వామి, వీరభద్రస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలు ఉన్నాయి. 2-5-1998న ప్రారంభించబడిన శ్రీ రామక్రిష్ణ ధ్యానమందిరము ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇది చెరువు మధ్య ఉన్న చిన్న దీవిలో నిర్మించబడి [[కన్యాకుమారి]]లోని వివేకానంద రాక్ మెమోరియల్ ను గుర్తుకు తెస్తుంది. గ్రామంలో రక్షిత మంచినీటి పధకం నిర్మించబడినా, గత 15 సంవత్సరాలుగా పని చేయటం లేదు. దీన్ని పునరుద్ధరించటానికి స్థానిక స్వఛందసంస్థ శ్రీ రామక్రిష్ణ శారదా మండలి ఇటీవలనే ప్రయత్నాలు ప్రారంభించింది.
 
==గ్రామ పంచాయతీ==
"https://te.wikipedia.org/wiki/పూనూరు" నుండి వెలికితీశారు