యాంత్రిక అనువాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
ఒక [[భాష]]కు చెందిన వచనాలను లేదా ప్రసంగాన్ని మరొక భాషలోకి [[యంత్రం]] ద్వారా [[అనువాదం]] చేయటాన్ని '''యాంత్రిక అనువాదం''' అంటారు. ప్రస్తుతం వచనాల అనువాదం ప్రాధమికప్రాథమిక స్థాయిలో నున్నను త్వరలో ఊపందుకోనున్నది, ప్రస్తుతం యంత్ర అనువాదాలు కొంత గందరగోళ పరుస్తున్నాయి. పదాల పరంగా కొన్ని భాషలను యాంత్రిక అనువాదానికి అనువుగా అనువాదకులు మార్చగలిగారు. అయితే యాంత్రిక అనువాద వాక్య నిర్మాణంలో వ్యాకరణ దోషాలు ఎదురవుతున్నాయి, వ్యాకరణ దోషాలు సరిచేసేందుకు అనేకమంది అనువాదకులు కృషి చేస్తున్నారు. గూగుల్ అనువాదం అనే కంప్యూటర్ అధారిత అనువాద వ్యవస్థ ద్వారా ప్రస్తుతం అనేకమంది యాంత్రిక అనువాద సేవలను పొందటమే కాక అందులోని లోపాలను స్వచ్ఛందంగా సరిదిద్దుతున్నారు.
 
==గూగుల్ అనువాదం==
"https://te.wikipedia.org/wiki/యాంత్రిక_అనువాదం" నుండి వెలికితీశారు