చేదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 1:
ప్రాధమికప్రాథమిక [[రుచి|రుచులైన]] షడ్రుచులలో ఒకటి '''చేదు'''. చేదు రుచి గల ఆహార పదార్థాలు నోటికి రుచించవు. ఔషధాలు ముఖ్యంగా చేదు రుచిని కల్గి ఉంటాయి. [[వేప]] ఆకులు, వేప [[పూత]] చేదు రుచిని కలిగి ఉంటాయి. వేప పుల్లలు చేదుగా ఉన్నప్పటికి ఆ పుల్లతో పళ్లు తోముకోవడం వలన నోటిలోని క్రిములు చనిపోయి పళ్లు శుభ్రం అవుతాయి. చేదు [[తీపి]]కి వ్యతిరేకమని చెప్పవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువ చేదు రుచిని, కొన్ని ఆహార పదార్థాలు తక్కువ చేదు రుచిని కలిగి ఉంటాయి. చేదు పదార్థాలు గాఢమైన వాసన కలిగి ఉంటాయి.
 
==ఆహార పదార్థాల నిల్వ కొరకు==
పంక్తి 31:
==బయటి లింకులు==
{{రుచులు}}
 
[[వర్గం:రుచులు]]
"https://te.wikipedia.org/wiki/చేదు" నుండి వెలికితీశారు