నిడేరియా: కూర్పుల మధ్య తేడాలు

29 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి (Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured)
చి (clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB)

| subdivision_ranks = Subphylum/Classes<ref name=subph>Subphyla Anthozoa and Medusozoa based on [http://www.taxonomy.nl/Taxonomicon/TaxonTree.aspx?id=11551 The Taxonomicon - Taxon: Phylum Cnidaria] - Retrieved [[July 10]], [[2007]]</ref>
| subdivision =
:[[ఆంథోజోవా]] — [[ప్రవాళాలు]] and [[sea anemone]]s

:Medusozoa:<ref>Classes in Medusozoa based on [http://www.taxonomy.nl/Taxonomicon/TaxonTree.aspx?id=11582 The Taxonomicon - Taxon: Subphylum Medusozoa] - Retrieved [[July 10]], [[2007]]</ref>
::[[Cubozoa]] — sea wasps or box jellyfish

::[[హైడ్రోజోవా]] — [[హైడ్రా]]

::[[Polypodiozoa]]

::[[Scyphozoa]] — [[జెల్లి చేపలు]]

::[[Staurozoa]] — stalked jellyfish

:unranked:
* ఇవి ద్విస్తరిత నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వెలుపలి పొర - బహిత్వచం, లోపలి పొర - అంతఃత్వచం. వీటి మధ్యన నిర్మాణ రహితంగా, కణరహితంగా, [[జెల్లీ]]వంటి శ్లేష్మస్తరం ఉంటుంది.
* శరీరం వలయ సౌష్టవంగా ఉంటుంది. మధ్య అక్షం ద్వారా ఏ ఆయత తలంలో ఖండించిన రెండు సమభాగాలు ఉంటాయి - ఏకాక్ష విషమధ్రువ సౌష్టవం. సీ అనిమోన్ లో ద్విపర్శ్వ వలయ సౌష్టవం ఉంటుంది.
* సీలెంటిరాన్ లేదా జఠర ప్రసరణ కుహరం అనే విశాలమైన మధ్య కుహరం ఉంటుంది. దీనిమూలంగా ప్రాధమికప్రాథమిక నామం 'సీలెంటరేటా' వచ్చింది. తరువాత జీవులలో దంశకణాలు లేదా కుట్టుకణాలు ఉండటంతో వీటిని 'నిడేరియా' అని పేరు పెట్టారు. ఆహార పదార్ధాల జీర్ణం, జీర్ణమైన ఆహారం సరఫరా జఠరప్రసరణ కుహరంలో జరుగుతుంది.
* సీలెంటరాన్ నోటితో వెలుపలికి వెరుచుకొంటుంది. ఇదే నోరు, పాయువు విధులను నిర్వహిస్తుంది.
* సీలెంటరాన్ లో కణబాహ్య జీర్ణక్రియ, అంతఃస్త్వచ పోషక కండర కణాలలో కణాంతర జీర్ణక్రియ జరుగుతుంది.
{{మూలాలజాబితా}}

[[వర్గం:నిడేరియా]]
{{జంతువులు}}

[[వర్గం:నిడేరియా]]
1,30,717

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1652748" నుండి వెలికితీశారు