తాపీ ధర్మారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 1:

{{సమాచారపెట్టె వ్యక్తి
| name = తాపీ ధర్మారావు నాయుడు
Line 14 ⟶ 13:
| death_place =
| death_cause =
| known = తెలుగు రచయిత
తెలుగు భాషా పండితుడు
[[ హేతువాది ]]
[[నాస్తికుడు]]
| occupation =[[కల్లికోట]] రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులు
| title =
Line 37 ⟶ 36:

'''తాపీ ధర్మారావు నాయుడు''' (Tapi Dharma Rao Naidu) ([[సెప్టెంబరు 19]], [[1887]] - [[మే 8]], [[1973]]) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు,[[ హేతువాది ]] మరియు [[నాస్తికుడు]] . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.

==జీవిత చరిత్ర==
ధర్మారావు [[1887]] సంవత్సరంలో [[సెప్టెంబరు 19]]న ప్రస్తుతం [[ఒరిస్సా]]లో ఉన్న [[బెర్హంపూరు]] ([[బరంపురం]] )లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. ఈయన [[మాలపిల్ల]], [[రైతుబిడ్డ]] మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాధమికప్రాథమిక విద్యను [[శ్రీకాకుళం]]లో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని [[మద్రాసు]]లోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. [[పర్లాకిమిడి]]లో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన [[గిడుగు రామ్మూర్తి]] ఈయనకు గురువు కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి [[ఇంటి పేరు]] మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పని చేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట. [[కల్లికోట]] రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. [[కొండెగాడు]], [[సమదర్శిని]], [[జనవాణి]], [[కాగడా]] మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను [[1973]] [[మే 8]]న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు [[తాపీ చాణక్య]] ఇతని కుమారుడు.

==జీవితంలో ముఖ్య ఘట్టాలు<ref>{{cite book|last=ఏటుకూరి|first=ప్రసాద్|title=తాపీ ధర్మారావు జీవితం-రచనలు|accessdate=19 March 2015}}</ref>==
Line 47 ⟶ 46:
1904 - మెట్రిక్ పరీక్షలో మొదటి శ్రేణిలో కృతార్థత - విజయ నగరం

1904 - గురజాడను సుదూరంగా దర్శించడం

::ఎఫ్.ఎ. పర్లాకిమిడి రాజా కళాశాలలో ప్రవేశం, పర్లాకిమిడి

1904 -

Line 96 ⟶ 95:
* తెలుగు సాహితీవేత్తల చరిత్ర - [[రచన]]: మువ్వల సుబ్బరామయ్య - [[ప్రచురణ]]: కృష్ణవేణి పబ్లికేషన్స్, [[విజయవాడ]] (2008).
* http://www.suryaa.com/sahithyam/article-1-99661

[[వర్గం:1887 జననాలు]]
[[వర్గం:1973 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/తాపీ_ధర్మారావు" నుండి వెలికితీశారు