కోవెలమూడి సూర్యప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 36:
}}
 
''కోవెలమూడి సూర్యప్రకాశరావు''' ([[1914]] - [[1996]]) [[తెలుగు సినిమా]] దర్శక నిర్మాతలలో ఒకడు. [[రఘుపతి వెంకయ్య]] అవార్డు గ్రహీత. ఈయన కొడుకు [[కె.రాఘవేంద్రరావు]] కూడా ప్రసిద్ది పొందిన సినిమా దర్శకుడు. ఈయన దర్శకత్వం వహించిన [[ప్రేమనగర్]] సినిమా పెద్ద విజయం సాధించింది.
 
==తొలి జీవితం==
సూర్యప్రకాశరావు [[1914]]వ సంవత్సరం [[కృష్ణా జిల్లా]]కు చెందిన [[కోలవెన్ను]]లో జన్మించాడు. ప్రాధమికప్రాథమిక విద్యాభ్యాసము ముగించుకొని ప్రకాశరావు కొన్నాళ్ళు భీమా ఏజెంటుగాను, ఒక బంగారు నగల దుకాణములోను ఉద్యోగం చేశాడు. భారతీయ ప్రజా నాటక సంఘము యొక్క తెలుగు విభాగమైన [[ప్రజానాట్యమండలి]]తో ప్రకాశరావు పనిచేసేవాడు.
 
==సినీరంగ ప్రవేశం==
Line 57 ⟶ 55:
===నిర్మించిన సినిమాలు===
# [[ద్రోహి (1948 సినిమా)|ద్రోహి]] (1948)
# [[మొదటి రాత్రి (1950 సినిమా)|మొదటిరాత్రి ]] (1950)
# [[దీక్ష ]] (1951)
# [[కన్నతల్లి ]] (1953)
# [[బాలానందం ]] (1954)
# [[అంతేకావాలి ]] (1955)
# [[మేలుకొలుపు ]] (1956)
# [[రేణుకాదేవి మహత్యం]] (1960)
 
Line 91 ⟶ 89:
* [http://www.manakrishnazilla.com/kovelamudi_surya_prakash_rao.aspx కోవెలమూడి సూర్యప్రకాశరావు గూర్చి వివరాలు]
{{రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]