స్వకులసాలి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 1:
'''స్వకులసాలి''' లేదా "స్వకులసాలె" అనేది భారత దేశం లోని హిందూమతానికి చెందిన ఒక కులం. ఇది [[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] "బి" గ్రూపులోని 19వ కులం. శ్రీ జిహ్వేశ్వర భగవానుడు ఈ కులం యొక్క వ్యవస్థాపకుడని ఈ కులస్తుల నమ్మకం. [[మరాఠీ]] భాష అనేది వీరి ప్రాధమికప్రాథమిక మాతృభాష. వీరి ప్రధాన వృత్తి [[చేనేత]],[[డిజైనింగ్]] మరియు అద్దకం పని. వీరు. కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో [[స్వకులశాలి]] కులస్తులు నివసిస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా వీరి జనాభా 80 వేలు కాగా, అందులో 40 వేలమంది ఒక్క ఆదోని పట్టణం లోనే ఉన్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా వీరిలో కొందరు హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నారు.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/స్వకులసాలి" నుండి వెలికితీశారు