గాడిచర్ల హరిసర్వోత్తమ రావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాలయ → గ్రంథాలయ (6) using AWB
చి →‎జీవిత విశేషాలు: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 19:
==జీవిత విశేషాలు==
 
[[1883]] [[సెప్టెంబర్ 14]] న [[కర్నూలు]] లో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మించాడు <ref name=janamaddi>{{cite book |last=జానమద్ది |first=హనుమచ్ఛాస్త్రి |authorlink= |coauthors= |editor= |others= |title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు |origdate= |origyear=1994 |origmonth= |url= https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81|format= |accessdate=2013-03-11 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year= |month= |publisher=[[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]] |location= |language=తెలుగు |isbn= 81-7098-108-5 |oclc= |doi= |id= |pages= |chapter=గాడిచర్ల హరిసర్వోత్తమరావు |chapterurl=https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%97%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BF%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2_%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81 |quote= }}</ref>. వారి పూర్వీకులు [[వైఎస్ఆర్ జిల్లా]] [[సింహాద్రిపురం]] గ్రామానికి చెందినవారు. వారిది పేద కుటుంబం. కర్నూలు, [[గుత్తి]], [[నంద్యాల]] లో ప్రాధమికప్రాథమిక, ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్ధికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో [[1906]] లో [[చెన్నై|మద్రాసు]] లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసాడు. తరువాత [[రాజమండ్రి]] లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, [[1907]] లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించాడు. రాజమండ్రిలో [[బిపిన్ చంద్ర పాల్]] చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్ధులంతా ''వందేమాతరం'' బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
 
ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టాడు. '''స్వరాజ్య''' అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. [[1908]] లో తిరునెల్వేలి లో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు ''క్రూరమైన విదేశీ పులి'' (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు.<ref name="ap online histroy">{{cite web|title=Modern Period|url=http://www.aponline.gov.in/quick%20links/hist-cult/history_modern.html|website=AP Online|accessdate=1 March 2015}}</ref> వెల్లూరు జైలులో, బందిపోట్లు, గజదొంగలూ ఉండే గదిలో ఆయనను బంధించి, అమానుషంగా వ్యవహరించింది, బ్రిటిషు ప్రభుత్వం. జైలు నుండి విడుదల అయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది. ప్రజలు ఆయనతో మాట్లాడటానికి కూడా భయపడేవారు.